India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Romantic Twitter Review : ఆకాశ్ పూరీ రొమాంటిక్ సినిమా బాగుందంటున్న ప్రేక్ష‌కులు..!

IDL Desk by IDL Desk
Friday, 29 October 2021, 8:15 AM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Romantic Twitter Review : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఇండ‌స్ట్రీలో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉండ‌డం కోసం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. ప‌లు సినిమాల్లో బాల‌న‌టుడిగా అల‌రించాడు. అయితే హీరోగా మాత్రం హిట్ సాధించ‌లేక‌పోయాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా రొమాంటిక్ మూవీ పేరిట ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. దీనికి ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ ల‌భిస్తోంది. ఈ మూవీని చూసిన ప్రేక్ష‌కులు బాగుంద‌ని ట్విట్ట‌ర్‌లో కామెంట్లు చేస్తున్నారు.

Romantic Twitter Review akash puri done good in this film says netizen

రొమాంటిక్ మూవీకి అనిల్ పాదూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే నిర్మాణ బాధ్య‌త‌ల‌ను మాత్రం పూరీ జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకున్నారు. ఈ క్ర‌మంలోనే రొమాంటిక్ మూవీ శుక్ర‌వారం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచ‌నాల‌ను పెంచేశారు.

Can watch #Romantic 3 times for @ActorAkashPuri, 3 times for #Ketikasharma & 1 time for the entire team 🥳 Loved it ❤@purijagan @Charmmeofficial #AnilPaduri #SunilKashyap @PuriConnects #RomanticOnOCT29th pic.twitter.com/gKjjOdUBTe

— Ajay Bhupathi (@DirAjayBhupathi) October 28, 2021

మ‌రోవైపు తాజాగా సెల‌బ్రిటీల కోసం ఓ ప్రీమియ‌ర్ షో వేయ‌గా.. ఎస్ఎస్ రాజ‌మౌళి ఈ మూవీని చూసి అద్భుతంగా ఉంద‌ని కితాబిచ్చారు. దీంతో రొమాంటిక్ మూవీకి బూస్టింగ్ ల‌భించిన‌ట్ల‌యింది. ఇక ఈ మూవీకి ప్ర‌స్తుతం పాజిటివ్‌గానే రెస్పాన్స్ వ‌స్తోంది.

Just watched #romantic
Thoroughly enjoyed it!🙂
@ActorAkashPuri killed it!👏👏#Ketikasharma did a great job, welcome to TFI!
Wishing the entire team all the very best!#RomanticOnOCT29th pic.twitter.com/Hhd2YrUYo4

— Teja Sajja (@tejasajja123) October 27, 2021

రొమాంటిక్ మూవీలో ఆకాష్ పూరీ స‌ర‌స‌న కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించింది. పూరీ క‌నెక్ట్స్ బ్యాన‌ర్‌పై చార్మి, పూరీ బ్యాన‌ర్‌పై పూరీ జ‌గ‌న్నాథ్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీకి సునీల్ క‌శ్య‌ప్ సంగీతం అందించారు. ఇందులో ప్ర‌ముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు.

Tags: akash pourikethika sharmaPuri Jagannadhromantic movie teluguRomantic Twitter Reviewఆకాష్ పూరీకేతికా శ‌ర్మ‌పూరీ జ‌గ‌న్నాథ్‌రొమాంటిక్ ట్విట్ట‌ర్ రివ్యూరొమాంటిక్ మూవీ
Previous Post

Radhe Shyam : రియల్ కథతో తెరకెక్కుతున్న ప్రభాస్ ‘రాధేశ్యామ్’..?

Next Post

Ajay Bhupathi : ఆర్ఎక్స్ 100 డైరెక్ట‌ర్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు.. ఎందుకో తెలుసా?

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.