సోమవారం, జూన్ 29, 2026
వార్తలు

Rashmi Gautam : ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలో రష్మి.. కమ్మటి వాసన అంటూ రచ్చ..

Rashmi Gautam : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏకంగా పలు మద్యం బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్, రెజీనా, పూజా హెగ్డే వంటి వారు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇలా సినీతారలు…

Rashmi Gautam : ఫ్రెండ్స్ తో కలిసి మందు పార్టీలో రష్మి.. కమ్మటి వాసన అంటూ రచ్చ..

Rashmi Gautam : ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఏకంగా పలు మద్యం బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రకుల్, రెజీనా, పూజా హెగ్డే వంటి వారు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించారు. ఇలా సినీతారలు మద్యం బ్రాండ్ ల‌కు అంబాసిడర్ లుగా వ్యవహరిస్తుండ‌డంతో నెటిజన్లు పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మి, ముక్కు అవినాష్, చలాకీ చంటి వంటి వారు కూడా ఈ మధ్య ప‌లు లిక్క‌ర్‌ బ్రాండ్లకు అంబాసిడర్ లుగా వ్యవహరించారు.

Rashmi Gautam  enjoying in party with her friends

ఈ సందర్భంగా రష్మి.. హాయ్, నంబర్ వన్ చోట ఉన్నావు కదా.. ఏముంది నీ చేతిలో.. అని రష్మి అనడంతో తరుణ్ అన్న చెప్పిండు కదా అని చంటి అనడంతో.. సమ్మటి విస్కీ, కమ్మటి వాసన.. అందుకే ఎంసీ నంబర్ వన్.. అంటూ ఇద్దరు కలిసి ఒకేసారి నంబర్ వన్ బ్రాండ్ ను ప్రమోట్ చేశారు. ఆ తర్వాత వీరిద్దరి సంభాషణలోకి ముక్కు అవినాష్ ఎంటరయ్యాడు.

Rashmi Gautam  enjoying in party with her friends

అప్పుడు చంటి మాట్లాడుతూ.. అవినాష్ చాలా ఫేమస్ అయ్యావు, దావత్ ఎప్పుడు ఇస్తున్నావు.. అంటూ అడ‌గ‌గా.. ఇస్తాను, వెంటనే మన ఫ్రెండ్స్ అందరినీ పిలవండి.. అనగా.. వెంటనే రష్మీ.. దావత్ అంటే జబర్దస్త్ గా ఉండాలి, తెలుసు కదా.. అంటూ నంబర్ వన్ గా ఉండాలని.. తన స్టైల్ లో చెబుతుంది. సర్లే మన ఫ్రెండ్స్ అందరినీ, పిలవండి నాకు పని ఉందని.. అవినాష్ వెళ్తే.. వెంటనే రష్మి.. తెలుసు కదా.. మన ఫ్రెండ్స్ అంటే నంబర్ వన్ ఫ్రెండ్స్.. అందరినీ పిలవాలి.. అంటూ.. మ‌ద్యం గురించి ప్రమోట్ చేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి