Poonam Bajwa : రెచ్చిపోయిన పూన‌మ్ బ‌జ్వా.. ముద్దుగా, బొద్దుగా అందాల ఆర‌బోత‌..!

June 8, 2022 1:05 PM

Poonam Bajwa : పూన‌మ్ బజ్వా.. ఈ అమ్మ‌డి గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె మొద‌టి సినిమా అనే మూవీతో సినీ రంగ ప్ర‌వేశం చేసింది. త‌రువా కింగ్ నాగార్జున‌తో క‌లిసి బాస్ అనే మూవీలో న‌టించింది. అయితే ఆ త‌రువాత కూడా ఈమెకు ప‌లు మూవీల్లో ఆఫ‌ర్లు వ‌చ్చాయి. కానీ ఆ మూవీలు హిట్ కాలేదు. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి. ప్ర‌స్తుతం ప‌లు ఇత‌ర భాష‌ల‌కు చెందిన మూవీల్లో న‌టిస్తోంది. తెలుగులో అయితే ఈమెకు పెద్ద‌గా ఆఫ‌ర్లు లేవు. అయిన‌ప్ప‌టికీ ఈమె సోష‌ల్ మీడియాలో మాత్రం ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గానే ఉంటోంది.

పూన‌మ్ బ‌జ్వా సోష‌ల్ మీడియాలో ఈ మ‌ధ్య కాలంలో మ‌రీ ఎక్కువ‌గానే యాక్టివ్‌గా ఉంటోంది. త‌న ఫొటోల‌ను అందులో షేర్ చేస్తూ అల‌రిస్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు తాను చేసే ఫొటోషూట్స్‌కు చెందిన ఫొటోల‌ను ఈమె షేర్ చేస్తుంటుంది. దీంతో ఆ ఫొటోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక లేటెస్ట్‌గా కూడా ఈమె మ‌రోమారు రెచ్చి పోయింది. ముద్దుగా, బొద్దుగా ఉండేలా దిగిన ఫొటోల‌ను ఆమె షేర్ చేసింది. దీంతో అవి వైర‌ల్ అవుతున్నాయి.

Poonam Bajwa latest cream color dress photos viral
Poonam Bajwa

పూన‌మ్ బజ్వా చేస్తున్న గ్లామ‌ర్ షోకు కుర్ర‌కారు ఫిదా అవుతున్నారు. ఈమె అందాల విందుకు దాసోహం అంటున్నారు. ఈమెకు ప్ర‌స్తుతం 36 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఇంకా యంగ్‌గానే క‌నిపిస్తోంది. ఈమ‌ధ్యే స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఫొటోల‌ను షేర్ చేసిన పూన‌మ్ లేటెస్ట్‌గా మ‌ళ్లీ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేసింది. వాటిల్లో ఈ అమ్మ‌డి అందాలు అద‌ర‌హో అంటున్నాయి. ఈమె గ్లామ‌ర్ షోను చూసి యువ‌త మైమ‌రిచిపోతున్నారు.

పూన‌మ్ బ‌జ్వా సోష‌ల్ మీడియాలో త‌న ఫొటోల‌ను షేర్ చేయ‌డం కొత్తేమీ కాదు. కానీ ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌ద‌నం క‌లిగిన ఫొటోల‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఇక త‌న అందానికి సీక్రెట్ ఏమిట‌ని ఓ నెటిజ‌న్ అడ‌గ్గా.. యోగా.. అని ఈమె గ‌తంలోనే చెప్పింది. యోగా వ‌ల్లే తాను అందంగా ఉండ‌గ‌లుగుతున్నాన‌ని సెల‌విచ్చింది. కాగా ప్ర‌స్తుతం ఈమె లేటెస్ట్ ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment