Poonam Bajwa : అందాలను ఆర‌బోస్తూ క‌నువిందు చేస్తున్న పూన‌మ్ బ‌జ్వా..!

May 6, 2022 3:23 PM

Poonam Bajwa : సోష‌ల్ మీడియా అందుబాటులో ఉండ‌డంతో అందులో న‌టీమ‌ణులు అందాల ఆర‌బోత‌తో రెచ్చిపోతున్నారు. న‌టి పూన‌మ్ బజ్వా కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంది. ఈమెకు పెద్ద‌గా సినిమా ఆఫ‌ర్లు లేవు. అయిన‌ప్ప‌టికీ గ్లామ‌ర్ షోకు మాత్రం కొదువ ఉండ‌డం లేదు. కుర్రాళ్ల‌ను ఆక‌ర్షించేలా దుస్తులు ధ‌రించి అల‌రిస్తోంది. ఆమె వ‌య‌స్సు 36 ఏళ్లు అయిన‌ప్ప‌టికీ ఇంకా యంగ్ హీరోయిన్‌లాగే ఆమె క‌నిపిస్తోంది. పూన‌మ్ బ‌జ్వా ఒక‌ప్పుడు టాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేసింది. కానీ ఇప్పుడు ఆఫ‌ర్ల కోసం వెయిట్ చేస్తోంది.

Poonam Bajwa latest black color dress photos viral
Poonam Bajwa

గ‌తంలో కింగ్ నాగార్జున‌తో క‌లిసి బాస్ అనే మూవీలో ఈమె న‌టించి అల‌రించింది. ఆ మూవీ పెద్ద‌గా హిట్ కాలేదు. కానీ అందులో గ్లామ‌ర్ షోకు మాత్రం త‌క్కువ కానివ్వ‌లేదు. అయితే ఆ మూవీ త‌రువాత కొన్ని సినిమాలు చేసినా ఈమెకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు చాలా మంది కొత్త హీరోయిన్లు వ‌చ్చి పోటీ బాగా ఉన్న నేప‌థ్యంలో ఇలాంటి హీరోయిన్ల‌కు ఆ విష‌యం చాలెంజింగ్‌గా మారింది. కొత్త హీరోయిన్ల‌తో పోటీ ప‌డుతూ అందాలను ఆర‌బోయ‌డంలో తెగ శ్ర‌మిస్తున్నారు.

ఇక పూన‌మ్ బ‌జ్వా లేటెస్ట్‌గా బ్లాక్ క‌ల‌ర్ బికినీలో క‌నువిందు చేసింది. స్విమ్మింగ్ చేస్తూ అల‌రించింది. పూల్‌లో హొయ‌లు ఒలికిస్తూ గ్లామ‌ర్ విందు వ‌డ్డించింది. ఈమె అందాల ప్ర‌ద‌ర్శ‌న చూస్తే మ‌తులు పోతున్నాయి. ఈ మ‌ధ్య కాలంలో ఈమె ఇలా త‌న గ్లామ‌ర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అల‌రిస్తోంది. మ‌రి ఇక‌నైనా ఆమెకు అవ‌కాశాలు ఇస్తారో.. లేదో.. చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment