Payal Rajput : అప్ప‌టి యెల్లో క‌ల‌ర్ కోట్‌నే మ‌ళ్లీ ధ‌రించిన పాయ‌ల్ రాజ్‌పూత్‌.. మ‌ళ్లీ ర‌చ్చ చేసిందిగా..!

June 22, 2022 5:40 PM

Payal Rajput : తెలుగు ప్రేక్ష‌కుల‌కు పాయ‌ల్ రాజ్‌పూత్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాలోనే ఒక రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోసిన ఈమెకు ఆఫ‌ర్లు కూడా వ‌రుస‌గానే వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఈమె ఆర్‌డీఎక్స్ ల‌వ్‌, వెంకీ మామ‌, డిస్కో రాజా వంటి చిత్రాల్లో న‌టించింది. అయితే ఈ సినిమాలు ఏవీ ఆమెకు పేరును తెచ్చిపెట్ట‌లేదు. దీంతో ఈమెకు అవ‌కాశాలు త‌గ్గిపోయాయి.

ఇక అన‌గ‌న‌గా ఓ అతిథి అనే ఓటీటీ చిత్రంతోపాటు త్రీ రోజెస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ఈమె సంద‌డి చేసింది. అలాగే ఐట‌మ్ సాంగ్స్‌తోనూ అల‌రిస్తోంది. ప్ర‌స్తుతం ఈమె ఆది సాయికుమార్ కు జోడీగా తీస్ మార్ ఖాన్ అనే మూవీలో న‌టిస్తుండ‌గా.. లేటెస్ట్‌గా విడుద‌ల చేసిన ఈ మూవీ టీజ‌ర్‌లో ఈమె అందాల‌ను ఆర‌బోసింది. అలాగే మంచు విష్ణుతో క‌లిసి గాలి నాగేశ్వ‌ర్ రావు అనే మూవీలోనూ న‌టిస్తోంది. అయితే పాయ‌ల్ రాజ్‌పూత్ సోష‌ల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది.

Payal Rajput mesmerizes with her latest photos
Payal Rajput

పాయ‌ల్ రాజ్‌పూత్ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తూ ర‌చ్చ చేస్తుంటుంది. అందులో భాగంగానే ఆమె గ‌తంలో ఎల్లో క‌ల‌ర్ బ్లేజ‌ర్ ధ‌రించి ఛాతి అందాల‌ను కాస్త చూపించింది. అయితే ఆ వీడియో బాగా వైర‌ల్ అయింది. దీంతో ఆమె ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొల‌గించింది. కానీ అప్ప‌టికే ఆ వీడియో వైర‌ల్ అయింది.

అయితే ఆ వీడియోపై స్పందించిన పాయ‌ల్ రాజ్‌పూత్ అంద‌రు మ‌హిళ‌ల‌కు ఉన్న‌ట్లుగానే త‌న‌కూ ఉన్నాయ‌ని.. అందులో వింతేముంద‌ని స‌మ‌ర్థించుకుంది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అలాంటి కోటునే ధ‌రించి ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ర‌చ్చ చేసింది. అప్ప‌ట్లో ఈ ఫొటోషూట్‌నే ఆమె రిలీజ్ చేయాల‌నుకుంది. కానీ ఆ వీడియో బ్యాక్ ఫైర్ కావ‌డంతో దాన్ని పెద్దదిగా చేయ‌డం ఇష్టం లేకే ఆమె అప్ప‌ట్లో ఆ ఫొటోషూట్ ఫొటోల‌ను రిలీజ్ చేయ‌లేద‌ని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇప్పుడు అదే ఫొటోల‌ను షేర్ చేసింది. కానీ ఇవి అప్ప‌టి ఫొటోల్లా లేవు. కాస్త జాగ్ర‌త్త‌గా ఈ సారి ఫొటోషూట్ చేసిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే ఈమె ఫొటోలు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now