Mehreen : డెనిమ్ దుస్తుల్లో కాళ్ల అందాల‌ను చూపిస్తూ త‌ళుక్కుమన్న మెహ్రీన్‌..!

January 28, 2022 8:02 AM

Mehreen : తెలుగు తెర‌పై ప‌లు హిట్ చిత్రాల్లో న‌టించిన మెహ్రీన్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె ఇటీవ‌లి కాలంలో బాగా స‌న్న‌గా అయింది. త‌రువాత గ్లామ‌ర్ డోస్ పెంచింది. అయిన‌ప్ప‌టికీ అవ‌కాశాలు మాత్రం పెద్ద‌గా రావ‌డం లేదు. అయితే అవ‌కాశాలు రాక‌పోయినా సోష‌ల్ మీడియాలో మాత్రం ఈ అమ్మ‌డు యాక్టివ్‌గానే ఉంటోంది. ఎప్ప‌టిక‌ప్పుడు గ్లామర్ ఫొటోల‌ను షేర్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది.

Mehreen latest denim dress photos

తాజాగా మెహ్రీన్ త‌న కాళ్ల‌ను చూపిస్తూ కుర్చీలో కూర్చుని ఫొటోల‌కు పోజులిచ్చింది. డెనిమ్ దుస్తుల్లో ఈ అందాల తార మెరిసిపోతోంది.

ఈ పంజాబీ ముద్దుగుమ్మ ఇటీవ‌లే మారుతి తెర‌కెక్కించిన మంచి రోజులొచ్చాయి అనే మూవీలో న‌టించింది. ఈమె న‌టించి ఎఫ్‌3 సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. త్వ‌ర‌లో ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనికి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment