గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Mehreen : మినీ స్క‌ర్ట్‌లో మ‌తులు పోగొడుతున్న మెహ్రీన్‌..!

Mehreen : ఎఫ్2 చిత్రం ద్వారా మంచి విజ‌యాన్ని అందుకున్న‌ప్ప‌టికీ ఆ త‌రువాత మెహ్రీన్ కు పెద్ద‌గా అవ‌కాశాలు ఏవీ రాలేదు. ఈ అమ్మ‌డు.. స‌న్న‌గా నాజూగ్గా కూడా మారింది. దీంతో కొంద‌రు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఇక ఇటీవ‌లే…

Mehreen : మినీ స్క‌ర్ట్‌లో మ‌తులు పోగొడుతున్న మెహ్రీన్‌..!

Mehreen : ఎఫ్2 చిత్రం ద్వారా మంచి విజ‌యాన్ని అందుకున్న‌ప్ప‌టికీ ఆ త‌రువాత మెహ్రీన్ కు పెద్ద‌గా అవ‌కాశాలు ఏవీ రాలేదు. ఈ అమ్మ‌డు.. స‌న్న‌గా నాజూగ్గా కూడా మారింది. దీంతో కొంద‌రు గుర్తు ప‌ట్ట‌లేక‌పోతున్నారు. ఇక ఇటీవ‌లే మంచి రోజులొచ్చాయి చిత్రం ద్వారా మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Mehreen latest yellow color dress photos netizen attracts

ఈ మూవీ కామెడీ ప‌రంగా వినోదాన్ని పంచిన‌ప్ప‌టికీ.. చిన్న సినిమా కావ‌డంతో పెద్ద‌గా గుర్తింపు రాలేదు. అయిన‌ప్ప‌టికీ మెహ్రీన్ మాత్రం గ్లామ‌ర్ డోస్‌ను ఏమాత్రం త‌గ్గించ‌డం లేదు.

అనేక హిట్ చిత్రాల్లో న‌టించిన మెహ్రీన్‌కు ఇప్పుడు ఒక్క హిట్ కూడా రావ‌డం లేదు. దీంతో ఆమె కెరీర్ ప్ర‌మాదంలో ప‌డింది. అయితే ఈ మ‌ధ్య కాలంలో ఈమె గ్లామ‌ర్ డోసు పెంచింది. దీంతో అయినా అవ‌కాశాలు వ‌స్తాయేమోన‌ని ఆశిస్తోంది. ఇక తాజాగా ఆమె త‌న ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో వైర‌ల్‌గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి