Meera Jasmine : షర్ట్ బటన్ తీసి గ్లామర్ షో కి తెరలేపిన హోమ్లీ హీరోయిన్..!

March 17, 2022 11:19 AM

Meera Jasmine : 2004లో అమ్మాయి బాగుంది చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతో సాంప్రదాయమైన దుస్తులను ధరించి పద్ధతిగా, తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ మీరాజాస్మిన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోల సరసన నటించి మంచి గుర్తింపు పొందింది. ఇలా తన కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందుకున్న మీరాజాస్మిన్ పెళ్లి తర్వాత కొద్ది రోజులపాటు ఇండస్ట్రీకి దూరమైంది. అయితే మరోసారి ఈ ముద్దుగుమ్మ తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తోంది.

Meera Jasmine latest blue color dress photos viral
Meera Jasmine

ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఇక ఈ అవకాశాల కోసం తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ గ్లామర్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధమే అన్నట్టుగా ఫోటో షూట్స్‌ చేస్తోంది. ఒకప్పుడు ఎంతో పద్ధతిగా హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న మీరాజాస్మిన్ ఏకంగా గ్లామర్ షో కి తెరలేపింది. ఈ క్రమంలోనే షర్టు బటన్ విప్పి ఎద అందాలను ఆరబోస్తూ హాట్ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

ఇలా గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నేటి ముద్దుగుమ్మలకు తక్కువేం కాదన్నట్టుగా గ్లామరస్ ఫోటోలతో రచ్చ చేస్తోంది. మీరాజాస్మిన్ గ్లామరస్ ఫోటోలను చూసిన ఎంతోమంది అభిమానులు అసలు ఒకప్పుడు హోమ్లీ హీరోయిన్ గా ఉన్న మీరాజాస్మిన్‌ ఈమెనేనా.. అంటూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక రీ ఎంట్రీ తర్వాత ఈ ముద్దుగుమ్మకు మలయాళంలో ఒక సినిమాకి అవకాశం ఇచ్చారని తెలుస్తోంది. అలాగే తెలుగులో కూడా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment