Meera Jasmine : ఎద అందాల‌ను ఆర‌బోస్తున్న మీరా జాస్మిన్‌.. త‌గ్గేదేలే.. అంటోంది..!

February 14, 2022 7:50 PM

Meera Jasmine : మీరా జాస్మిన్ ఒక‌ప్పుడు ఎంతో సాంప్ర‌దాయ బ‌ద్దంగా ఉండేది. ఆమె న‌టించిన సినిమాల్లో ఎక్క‌డా అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌లేదు. కానీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం ఆమె ఒక రేంజ్‌లో అందాల‌ను ఆర‌బోస్తోంది. ఇటీవ‌లే ఆమె న‌లుపు రంగు డ్రెస్ ధ‌రించి ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌గా.. మ‌ళ్లీ దాదాపుగా అలాంటి డ్రెస్‌నే ధ‌రించి అంద‌రికీ షాకిచ్చింది. అస‌లు ఈమె ఉన్న ప‌ళంగా ఇలా గ్లామ‌ర్ షో ఎందుకు చేస్తుందా.. అని నెటిజ‌న్లు అనుమానిస్తున్నారు.

Meera Jasmine  latest dress photos viral
Meera Jasmine

మీరా జాస్మిన్ ఈ మ‌ధ్య కాలంలో సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఇత‌ర హీరోయిన్ల‌లాగే ఈమె కూడా గ్లామ‌ర్ షో చేస్తోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలు పిచ్చెక్కిస్తున్నాయి. ఎద అందాలు క‌నిపించేలా కింద‌కు వంగి మ‌రీ గ్లామ‌ర్ షో చేసింది. దీంతో ఈ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

మీరా జాస్మిన్ గ‌తంలో ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించింది. భ‌ద్ర‌, గుడుంబా శంక‌ర్ వంటి మూవీల్లో న‌టించి ఫ్యామిలీ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంది. కానీ ఈమె ఇప్పుడు ఇలా మారిపోవ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. మ‌రి ఈమె ఈ దూకుడును ఇలాగే కొన‌సాగిస్తుందా.. లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now