India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

Karthikeya 2 : కార్తికేయ 2 కు బాలీవుడ్ ప్రేక్ష‌కుల బ్ర‌హ్మ‌ర‌థం.. మ‌రో కాశ్మీర్ ఫైల్స్ మూవీ అంటూ ప్ర‌శంస‌లు..

Usha Rani by Usha Rani
Tuesday, 16 August 2022, 6:40 PM
in వార్తా విశేషాలు, వినోదం
Share on FacebookShare on Twitter

Karthikeya 2 : ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా కార్తికేయ‌-2 మానియానే క‌నిపిస్తోంది. ఎన్నో వాయిదాల త‌ర్వాత‌ విడుద‌లైన ఈ చిత్రం మొద‌టి షో నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి రోజు లిమిటెడ్ స్క్రీన్‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం రెండో రోజుకు స్క్రీన్ కౌంట్ రెట్టింపైంది. ఇక ఫ‌స్ట్‌డేకు మించిన క‌లెక్ష‌న్‌ ల‌ను సెకండ్ డే సాధించి.. కంటెంట్ ఉంటే క‌లెక్ష‌న్ల‌కు తిరుగుండదని మరోసారి నిరూపించింది. కేవ‌లం టాలీవుడ్‌లోనే కాకుండా విడుద‌లైన అన్ని భాష‌ల్లోనూ ఈ మూవీ మంచి వసూళ్ళ‌ను సాధిస్తోంది.

ముఖ్యంగా బాలీవుడ్‌లో రోజు రోజుకూ కార్తికేయ‌-2పై క్రేజ్ పెరిగిపోతోంది. కార్తికేయ-2 చిత్రం బాలీవుడ్‌లో మొద‌టి రోజు కేవ‌లం 60 స్క్రీన్‌ల‌లో విడుద‌లైంది. ఇక రెండో రోజు ఏకంగా 300 స్క్రీన్లకు పెరిగింది. దీనికి పోటీగా అమీర్‌ఖాన్ లాల్ సింగ్ చ‌డ్డా, అక్ష‌య్ కుమార్ ర‌క్షా బంధ‌న్ వంటి సినిమాలున్నా బాలీవుడ్ ప్రేక్షకులు కార్తికేయ‌-2 చిత్రం వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ చిత్రంతో యంగ్ హీరో నిఖిల్‌కు బాలీవుడ్ లో మంచి గుర్తింపు వచ్చింది.

Karthikeya 2 movie huge success in Bollywood
Karthikeya 2

ఈవారం వచ్చే కృష్ణాష్టమికి ఈ సినిమా పీక్స్‌కి చేరుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకృష్ణుడి గొప్పతనాన్ని చాటిచెప్పే చిత్రం కావ‌డంతో హిందూ అనుకూల ప్రేక్షకులు ఈ కాన్సెప్ట్‌ని ఆదరించి థియేటర్లకు తరలి వస్తున్నారు. ఈ సినిమా మరికొన్ని వారాలు మంచి ఆక్యుపెన్సీలతో రన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

దేశంలో సంచ‌ల‌నం సృష్టించిన‌ ది కాశ్మీర్ ఫైల్స్‌ మూవీకి కూడా ఇదే విధమైన స్పందన లభించిందని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. ఆ చిత్రం కూడా హిందూత్వ వేవ్‌ పై 2022లో సూపర్ హిట్‌ గా నిలిచింది. కాబట్టి కార్తికేయ 2 కూడా మినీ కాశ్మీర్ ఫైల్స్‌ గా మారుతోంది అంటున్నారు. నిర్మాత అభిషేక్ అగర్వాల్ మరోసారి జాక్‌పాట్ కొట్టారు. అలాగే నిఖిల్ ఈ సినిమాతో తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇకముందు నిఖిల్ కి బాలీవుడ్ ఆఫర్స్ వచ్చే ఛాన్స్ ఉంద‌ని కూడా అంటున్నారు. ఈ క్ర‌మంలోనే కార్తికేయ 2 భారీ హిట్ అవ‌డంపై చిత్ర యూనిట్ స‌భ్యులు ఎంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Tags: Karthikeya 2
Previous Post

Indraja : ఇష్టం లేకుండానే నాగార్జునతో అలా చేశా.. ఇంద్రజ సంచ‌ల‌న కామెంట్స్‌..

Next Post

Tejaswi Madivada : చేయాల్సినవన్నీ చేసి శ్రీరెడ్డి పత్తిత్తులా మాట్లాడుతుందేంటీ.. అంటూ ఫైర్ అయిన తేజస్వి..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
ఆరోగ్యం

Fat Cysts : శ‌రీరంలో ఎక్క‌డ కొవ్వు గ‌డ్డలు ఉన్నా స‌రే.. ఇలా చేస్తే క‌రిగిపోతాయి..!

by Sravya sree
Sunday, 30 July 2023, 8:47 AM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.