గురువారం, జూన్ 25, 2026
వార్తలు

Janhvi Kapoor : ఎడారిలో జాన్వీ క‌పూర్‌.. అందాల‌న్నీ చూపిస్తూ ర‌చ్చ చేసింది..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్‌ను అందులో షేర్ చేస్తోంది. మొన్నీ మ‌ధ్యే సారా అలీ ఖాన్‌తో క‌లిసి ఆమె కేదార్‌నాథ్ వెళ్లి…

Janhvi Kapoor : ఎడారిలో జాన్వీ క‌పూర్‌.. అందాల‌న్నీ చూపిస్తూ ర‌చ్చ చేసింది..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్ ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో ఎక్కువ‌గా యాక్టివ్‌గా ఉంటోంది. త‌న‌కు సంబంధించిన ప్ర‌తి అప్‌డేట్‌ను అందులో షేర్ చేస్తోంది. మొన్నీ మ‌ధ్యే సారా అలీ ఖాన్‌తో క‌లిసి ఆమె కేదార్‌నాథ్ వెళ్లి అక్క‌డ దిగిన ఫొటోల‌ను షేర్ చేసింది.

Janhvi Kapoor enjoying in desert with her friends

ఇక తాజాగా జాన్వీ సోద‌రి ఖుషీ క‌పూర్ బ‌ర్త్ డే పార్టీలోనూ మెరిసింది. ఆ పార్టీలో పింక్ క‌ల‌ర్ డ్రెస్ వేసుకుని వ‌చ్చి అంద‌రి మ‌తుల‌ను పోగొట్టింది. అయితే తాజాగా మ‌రోసారి వెకేష‌న్‌కు వెళ్లిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆమె ఆ ఫొటోల‌ను తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిల్లో జాన్వీ అదిరిపోయింది.

జాన్వీ క‌పూర్ చేసిన సినిమాలు త‌క్కువే. కానీ సోష‌ల్ మీడియాలో పిచ్చెక్కించే ఫొటోల‌ను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. తాజాగా ఎడారిలోనూ త‌న స్నేహితుల‌తో క‌లిసి సంద‌డి చేసింది. పొట్టి దుస్తుల్లో అందాల‌న్నీ ఆర‌బోస్తూ క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే జాన్వీ క‌పూర్‌కు చెందిన లేటెస్ట్ ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి