బుధవారం, జూలై 22, 2026
వార్తలు

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైట్ డ్రెస్‌.. మ‌తులు పోగొడుతోంది..!

Jacqueline Fernandez : సాహో సినిమాలో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆడి పాడి అల‌రించింది. ఈమె బాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొన‌సాగింది. సాహో సినిమా త‌రువాత ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే…

Jacqueline Fernandez : జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వైట్ డ్రెస్‌.. మ‌తులు పోగొడుతోంది..!

Jacqueline Fernandez : సాహో సినిమాలో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆడి పాడి అల‌రించింది. ఈమె బాలీవుడ్‌లో స‌క్సెస్ ఫుల్ హీరోయిన్‌గా కొన‌సాగింది. సాహో సినిమా త‌రువాత ఈమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ద‌గ్గ‌రైంది. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా చేసిన ఫొటోషూట్ తాలూకు ఫొటోలు మ‌తులు పోగొడుతున్నాయి.

Jacqueline Fernandez white color dress photos trending

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాహో సినిమాలో ఐట‌మ్ సాంగ్ మాత్ర‌మే చేసినా ఈమె తెలుగు ఆడియ‌న్స్ దృష్టిని ఆక‌ర్షించింది. సౌత్ ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైంది. త్వ‌ర‌లో ఈమె ప‌వ‌ర్ స్టార్‌తో జోడీ క‌ట్ట‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈమె తాజాగా ఓ వ్య‌క్తితో ప్రేమ‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

Jacqueline Fernandez white color dress photos trending

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ వ్యాపార‌వేత్త‌తో ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న‌ట్లు బీ టౌన్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. వీరిద్ద‌రూ స‌హ‌జీవ‌నం చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది. అయితే రూ.200 కోట్ల విలువైన మ‌నీ లాండ‌రింగ్ కేసులో ఈమెకు సంబంధం ఉన్న‌ట్లు వార్త‌లు వస్తున్నాయి. దీంతో ఈమె తాజాగా వార్త‌ల్లో నిలుస్తోంది.

Jacqueline Fernandez white color dress photos trending

ఇక బాలీవుడ్‌ కథనాల ప్రకారం జాక్వెలిన్‌ తన ప్రియుడితో కలిసి ముంబైలోని జుహూలో రూ. 175 కోట్లతో సముద్రం వ‌ద్ద‌ ఉన్న ఓ బంగ్లాను కొనుగోలు చేసింద‌ట‌. ఈ కొత్త నివాసానికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించడానికి ఓ ఫ్రెంచ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌ను కూడా ఎంపిక చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

Jacqueline Fernandez white color dress photos trending

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి