గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Ashu Reddy : వామ్మో.. అషు రెడ్డి ఏంటి.. ఇలా అయిపోయింది.. వీడియో వైర‌ల్‌..!

Ashu Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె చాలా మందికి తెలుసు. గ‌తంలో ఈమె డ‌బ్ స్మాష్ వీడియోలు చేసేది. రూపురేఖ‌లు అచ్చం స‌మంత‌ను పోలి ఉండ‌డంతో అంద‌రూ…

Ashu Reddy : వామ్మో.. అషు రెడ్డి ఏంటి.. ఇలా అయిపోయింది.. వీడియో వైర‌ల్‌..!

Ashu Reddy : తెలుగు బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు అషు రెడ్డి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె చాలా మందికి తెలుసు. గ‌తంలో ఈమె డ‌బ్ స్మాష్ వీడియోలు చేసేది. రూపురేఖ‌లు అచ్చం స‌మంత‌ను పోలి ఉండ‌డంతో అంద‌రూ ఈమెను జూనియ‌ర్ స‌మంత అని పిలిచేవారు. ఈ క్ర‌మంలోనే ఈమెకు బిగ్ బాస్ లో పాల్గొనే చాన్స్ వ‌చ్చింది. దీంతో ఈమె మ‌రింత పాపుల‌ర్ అయింది. ఆ షోలో పాల్గొని వ‌చ్చాక ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు కూడా బాగానే వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. అయితే సినిమాల్లో మాత్రం అవ‌కాశాలు రావ‌డం లేదు.

గ‌తంలో ఈమె రామ్‌గోపాల్ వ‌ర్మ‌తో క‌లిసి ర‌చ్చ చేసింది. ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా వ‌ర్మ ఈమెను ఇంట‌ర్వ్యూ చేశారు. అందులో అషు రెడ్డి థైస్‌ను వ‌ర్మ అనేక యాంగిల్స్‌లో చూపించారు. దీంతో అప్ప‌ట్లో వీరి వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఇక సోష‌ల్ మీడియాలోనూ అషు రెడ్డి ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు అందులో త‌న అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఎక్కువ‌గా ఈమె త‌న గ్లామ‌ర‌స్ ఫొటోలను పోస్ట్ చేస్తుంది. ఈ క్ర‌మంలోనే తాజాగా ఈమె ఫోన్ పట్టుకుని ఉన్న ఓ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయ‌గా.. అది వైర‌ల్‌గా మారింది.

Ashu Reddy latest video viral netizen comments
Ashu Reddy

అషు రెడ్డి ఈ వీడియోలో మ‌రింత‌గా రెచ్చిపోయింది. అస‌లు గుర్తు ప‌ట్టని విధంగా మారిపోయింది. అందులో ఆమె ఎద అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ ఫోన్‌లో చూసుకుంటూ మురిసిపోయింది. ఫైన‌ల్‌గా ఓ కిస్ ఇచ్చేసింది. ఈ క్ర‌మంలోనే ఈమె వీడియోకు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా యువ‌త మైమ‌రిచిపోతున్నారు. ఈమె చేస్తున్న అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు వారు ముగ్ధుల‌వుతున్నారు. ఇక అషు రెడ్డి చ‌ల్ మోహ‌న‌రంగా అనే సినిమాలో న‌టించ‌గా.. త‌రువాత సినిమాల‌ను చేయ‌లేదు. కానీ యూట్యూబ్ వీడియోల‌తో బాగా పాపుల‌ర్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy (@ashu_uuu)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి