Ashu Reddy : అషు రెడ్డి అందాల ఆర‌బోత పీక్స్‌.. ఇంకా అది కూడా ఎందుక‌ని నెటిజ‌న్ల తీవ్ర ఆగ్ర‌హం..

November 26, 2022 5:33 PM

Ashu Reddy : బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి సినిమాల‌కంటే హాట్‌ ఫొటోషూట్‌ల ద్వారానే తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. బిగ్‌బాస్ సీజ‌న్ 3తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లో కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా పాల్గొన్న ఆమె గ్లామ‌ర్ త‌ళుకుల‌తో కుర్రకారుని ఆక‌ట్టుకున్న‌ది. రోజురోజుకి తన గ్లామర్ షోతో ఫుల్ క్రేజ్ సంపాదించకుంది. అషు ఎక్కడున్నా గ్లామర్ ట్రీట్ మాత్రం గ్యారంటీ అన్నట్లు ప్రవర్తిస్తుంది.

సన్నబడ్డాక ఈ అందాల భామ ప్రదర్శనకు హద్దులన్నీ చెరిపేసిందని చెప్పవచ్చు. ఆ మధ్యన రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూతో అషురెడ్డి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. సినిమాల్లో కూడా అషురెడ్డి కొన్ని చిత్రాల్లో తలుక్కుమని మెరిసింది. అయితే ఆమెకు ఎక్కువ సమయం ఉండే పాత్రలు మాత్రం దక్కడం లేదు.

Ashu Reddy latest video viral netizen angry
Ashu Reddy

ఈ అమ్మడు సోషల్ మీడియా ద్వారా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటుంది. తన గ్లామర్ లుక్ ఫోటోలతో కుర్రాళ్లలకు నిద్రపట్టకుండా చేస్తుంది అషు. తాజాగా ఈ అమ్మడు మరోసారి రెచ్చిపోయి తన హాట్‌ అందాలను చూపిస్తూ శాసనసభ సినిమాలో హెబ్బా పటేల్ చేసిన ఐటమ్ సాంగ్ కి అషూ రెడ్డి తనదైన స్టైల్లో డాన్స్ చేసింది. ఎక్కడ కూడా అందాలు ఆరబోయడంలో ఏమాత్రం తగ్గకుండా ప్రదర్శన ఇచ్చింది. ప్రస్తుతం అషు రెడ్డి పోస్ట్  చేసిన ఈ వీడియో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది.

అసలే మొహమాటం లేకుండా టాప్ టు బాటమ్ కెమెరా ముందు పరిచే అషు అందాలను చూసి అదిరిందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరికొందరు నెటిజన్లు అషురెడ్డి ఇంత బోల్డ్ గా డ్యాన్స్ చేయటం చూసి ఆ బట్టలు కూడా అవసరమా.. అవి కూడా లేకుంటే ఇంకా ఎక్కువ లైక్స్ వస్తాయి కదా అంటూ దారుణంగా కామెంట్స్ పెడుతూ దుమ్మెత్తి పోస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now