Anchor Vishnu Priya : వామ్మో.. విష్ణు ప్రియ అందాల ఆర‌బోతను త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

April 6, 2022 10:49 AM

Anchor Vishnu Priya : ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్న అందాల యాంకర్లలో విష్ణుప్రియ ఒకరు. యాంకర్‎గా ఈ అమ్మడు చేసే సందడి మాములుగా ఉండదు. అలాగే సోషల్ మీడియాలోనూ విష్ణు ప్రియ ఫుల్ యాక్టివ్. ఎప్పటికప్పుడు ఫోటోషూట్స్ చేస్తూ నెటిజన్లను అట్రాక్ట్ చేస్తుంటుంది. కొద్దిరోజుల క్రితం శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో.. సమంత నటించిన ఊ అంటావా మావా.. ఊహు అంటావా మావా.. పాటకు స్టెప్పులేసి అదుర్స్ అనిపించుకుంది విష్ణు ప్రియ. ఆ త‌ర్వాత రిహార్స‌ల్ వీడియో కూడా పోస్ట్ చేసి ర‌చ్చ చేసింది. నిత్యం ఏదో ఒక అప్‌డేట్‌తో సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తుంటుంది విష్ణు ప్రియ‌. తాజాగా ఈ అమ్మ‌డు సైకిల్ ప‌ట్టుకు నిల్చుని అందాల ఆర‌బోత‌కు దిగింది. విష్ణు ప్రియ‌ని ఇలా చూసి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ‌డి అందాల‌పై కామెంట్ల వ‌ర్షం కురిపించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

Anchor Vishnu Priya latest bicycle dress photos viral
Anchor Vishnu Priya

విష్ణు ప్రియ నాజూకైన అందంతో సోషల్ మీడియాలో యువతకు గాలం వేస్తోంది. సుడిగాలి సుధీర్ తో కలసి చలాకీగా యాంకరింగ్ చేస్తూ మెప్పించింది విష్ణుప్రియ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ తన ఫోటోస్, డాన్స్ వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అవకాశం చిక్కినప్పుడల్లా క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ టెంపరేచర్ పెంచే స్టెప్పులతో అదరగొడుతూ ఉంటుంది. ఆమె చేసే బెల్లీ డాన్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతూ ఉంటుంది.

గతంలో మాదిరిగా ఈ మధ్య పెద్దగా షోలు చేయకున్నా.. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌కు నిరంతరం టచ్‌లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా అందాల ఆర‌బోత‌కు దిగింది. విష్ణు ప్రియ పోస్ట్ పెట్టిందంటే కొద్ది నిమిషాల‌లోనే అది వైరల్ అవుతుంటుంది. యూట్యూబర్‌గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్‌ విష్ణు ప్రియ పోరా పోవే షోతో యాంకర్‌గా పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆతర్వాత అడపాదడపా జబర్దస్త్ షోల్లోనూ మెరుస్తూ ఆకట్టుకుంటోంది. కామెడీ షోల్లో గెస్ట్ కంటెస్టెంట్‌ గా పాల్గొని రచ్చ చేస్తోంది. ఇటీవ‌లి కాలంలో విష్ణు ప్రియ‌కు స‌రైన ఆఫ‌ర్స్ రాక‌పోవ‌డంతో గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now