Ananya Panday : ఎద అందాలను చూపిస్తూ.. ఒక రేంజ్‌లో రెచ్చిపోయిన లైగర్‌ బ్యూటీ..!

February 2, 2022 8:09 PM

Ananya Panday : బాలీవుడ్‌ యంగ్‌ బ్యూటీ అనన్య పాండే ప్రస్తుతం పలు వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఆమె నటించిన తాజా చిత్రం గెహ్రాయియా త్వరలోనే విడుదలవుతోంది. దీంతో ఆమె చురుగ్గా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. అందాలను ఆరబోస్తూ గ్లామర్‌ షో చేస్తోంది. గెహ్రాయియా చిత్రంలో దీపికా పదుకొనె, సిద్ధాంత్‌ చతుర్వేదిలు కూడా కీలకపాత్రల్లో నటించారు. ఈ క్రమంలోనే వారితో కలిసి అనన్య పాండే ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

Ananya Panday latest green and white color photos
Ananya Panday

ఇక తాజాగా ఆమె పలు వరుస ఫొటోషూట్స్‌ చేసింది. ఒక దాంట్లో ఫ్లోరల్‌ కోర్‌సెట్‌ టాప్‌ ధరించి హీట్‌ పెంచగా.. ఇంకో దాంట్లో తెలుపు రంగు డ్రెస్‌ ధరించి అదరగొట్టింది. అనన్య పాండే చేసిన తాజా ఫొటోషూట్‌ తాలూకు ఫొటోలు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఎద అందాలను చూపిస్తూ ఈ అమ్మడు రెచ్చిపోయింది.

గెహ్రాయియా చిత్రం ఈనెల 11వ తేదీన అమెజాన్‌ ప్రైమ్‌లో నేరుగా రిలీజ్‌ కానుంది. ఇక ఈమె తెలుగులో విజయ్‌ దేవరకొండ సరసన హీరోయిన్‌గా లైగర్‌ మూవీలో నటిస్తోంది. పూరీ జగన్నాథ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టులో ఈ మూవీని విడుదల చేయనున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment