Ameesha Patel : లేటు వయస్సులో ఘాటుగా అందాల ఆరబోత.. వీడియో..!

May 11, 2022 12:22 PM

Ameesha Patel : సోషల్‌ మీడియా అందుబాటులో ఉండడంతో ప్రస్తుతం హీరోయిన్లు అందులో తమ విశేషాలను, అప్‌డేట్స్‌ను అభిమానులతో ఎప్పుడు కావాలంటే అప్పుడు పంచుకుంటున్నారు. ఇక అప్పుడప్పుడు గ్లామర్‌ షో కూడా చేస్తున్నారు. ఫొటోషూట్స్‌ చేస్తూ అందులో పోస్ట్‌ చేస్తున్నారు. దీంతోపాటు వెకేషన్‌లకు వెళ్లినా కూడా అక్కడ ఫొటోలు తీసుకుని వాటిని అప్‌లోడ్‌ చేస్తున్నారు. సహజంగానే చాలా మంది ఇలా చేయడం ప్రస్తుతం ఎక్కువైపోయింది. అయితే యంగ్‌ హీరోయిన్లు.. ఒక మోస్తరు సీనియర్‌ హీరోయిన్లు అయితే.. ఓకే.. కానీ లేటు వయస్సు వచ్చినా కూడా కొందరు అందాల ఆరబోతకు సై అంటున్నారు. అలాంటి నటీమణుల్లో అమీషా పటేల్‌ ఒకరు.

Ameesha Patel latest pool side photos viral
Ameesha Patel

అమీషా పటేల్‌ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌లలో తన హవాను చూపించింది. దాదాపు అగ్రహీరోలు అందరి పక్కనా నటించింది. కానీ ప్రస్తుతం ఈ అమ్మడికి ఏజ్‌ అయిపోయింది. దీంతో పెద్దగా ఆఫర్లు లేవు, సినిమాల్లోనూ కనిపించడం లేదు. అయినప్పటికీ గ్లామర్ షోకు మాత్రం కొదువ ఉండడం లేదు. ఈక్రమంలోనే అమీషా పటేల్‌ షేర్‌ చేస్తున్న ఫొటోలు మంట రేపుతున్నాయి. కుర్రకారుకు ఆమె ఫొటోలు మతులు పోయేలా చేస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Ameesha Patel (@ameeshapatel9)

సాధారణంగా లేటు వయస్సులో గ్లామర్‌ షో చేసేందుకు హీరోయిన్లు వెనుకాడుతుంటారు. ఎవరైనా ఏమైనా అంటారేమోనని భయపడుతుంటారు. కానీ అలాంటి విషయాలను అసలు ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా అమీషా పటేల్‌ ఈ మధ్య కాలంలో రెచ్చిపోయి మరీ అందాలను ఆరబోస్తోంది. అందులో భాగంగానే తాజాగా ఆమె తన గ్లామర్‌ ఫొటోలు, వీడియోను షేర్‌ చేసింది. అవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment