Vijay Deverakonda
ఆనంద్ దేవరకొండ షేర్ చేసిన క్రేజీ వీడియో.. విజయ్, రష్మిక డ్యాన్స్ అదుర్స్!
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కూడా కనిపించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఒక వీడియోను పోస్ట్ చేశారు.
విజయ్-రష్మిక ఉదారత.. 44 స్కూళ్ల విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ ప్రకటన!
ఇటీవలే రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చాలా గ్రాండ్‌గా వివాహం చేసుకున్న టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న సామాజిక సేవా ప్రకటనతో ముందుకొచ్చారు. మార్చి 4న హైదరాబాద్‌లో జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు ముందు, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట డివిజన్‌లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 9వ, 10వ తరగతి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు.
మోదీకి ‘విరోష్’ వెడ్డింగ్ ఇన్విటేషన్.. మార్చి 4న హైదరాబాద్‌లో రిసెప్షన్!
మార్చి 4, 2026న హైదరాబాద్‌లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన వధూవరులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిశారు. శుక్రవారం (ఫిబ్రవరి 27, 2026) వారు మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిసి రిసెప్షన్‌కు ఆహ్వానం అందించారు.
ఒక్కటైన విజయ్-రష్మిక.. ఉదయ్‌పూర్‌లో వైభవంగా ‘విరోష్’ వివాహం!
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న ఐటీసీ మెమొంటోస్ హోటల్ ప్యాలెస్‌లో వీరి వివాహం కన్నుల పండుగగా జరిగింది.
విజయ్-రష్మిక పెళ్లికి ప్రధాని మోదీ విషెస్.. ఆ లేఖలో ఏముందంటే?
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్‌లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలకు ప్రధాని మోదీ వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా కాలంగా ఈ ఇద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం తెలిసిందే.
విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి..? ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. తేదీ ఎప్పుడంటే!
టాలీవుడ్‌లో చాలాకాలంగా హాట్‌టాపిక్‌గా మారిన ప్రేమకథకు త్వరలోనే అధికారిక ముగింపు పడనుందన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ వివాహ తేదీ, వేదిక విషయంలో ఇప్పటివరకు గోప్యతను పాటిస్తూ వచ్చారు.
Vijay Deverakonda : బాధలో రష్మికకి అండగా నిలిచిన విజయ్ దేవరకొండ.. ఇద్దరి మధ్య రిలేషన్ నిజమేనంటున్న ఫ్యాన్స్
Vijay Deverakonda : టాలీవుడ్ మోస్ట్ క్రేజీ జంటలలో విజయ్ దేవరకొండ- రష్మిక జంట ఒకటి.....
Samantha : విజయ్ దేవరకొండ అభిమానులని క్షమించమని కోరిన సమంత.. అంత తప్పు ఏం చేసింది..?
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరించి టాలీవుడ్ టాప్....
Rashmika Mandanna : విజయ్ దేవరకొండతో అక్కడికి వెళ్లినట్టు ఒప్పేసుకున్న రష్మిక.. షాకవుతున్న ఫ్యాన్స్..
Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఛలో’ సమయంలో....

















