Salman Khan
సల్మాన్ ఖాన్ భద్రతలో లోపం? అభిమానుల మధ్య చిక్కుకున్న ‘భాయ్’.. వీడియో వైరల్!
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ పరిస్థితులు ఏర్పడి సెలబ్రిటీలను వారు ఉక్కిరిబిక్కిరి చేస్తారు. బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ కు కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే ఎదురైంది.
సల్మాన్ ఖాన్ నా పట్ల ఎంతో సహనంతో ఉన్నారు.. ‘లక్కీ’ జ్ఞాపకాలను పంచుకున్న స్నేహ ఉల్లాల్!
అప్పట్లో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌తో కలిసి లక్కీ సినిమా చేసిన సమయంలో చిత్ర షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆయన తన పట్ల ఎంతో సహనం ప్రవర్తించారని, తన ప్రోత్సాహంతో నటిగా తనను తాను నిరూపించుకున్నానని, ఆయన తనకు ఎంతో సపోర్ట్‌గా నిలిచారని నటి స్నేహ ఉల్లాల్ తెలిపింది.
సల్మాన్ ఖాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గాల్వన్’ టైటిల్ మార్పు.. భాయ్ మూవీ కొత్త పేరు ఏంటంటే?
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ అప్‌డేట్‌ను స్వయంగా నటుడు సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ చిత్ర టైటిల్‌ను మార్చినట్లు ఆయన ప్రకటించారు. ఈ క్రమంలోనే కొత్త టైటిల్‌తో మూవీ పోస్టర్‌ను మళ్లీ ఆయన రిలీజ్ చేశారు.
Salman Khan : నటుడికి పబ్లిక్‌గా సల్మాన్ ఖాన్ ముద్దులు.. ఇదేమి చోద్యం అంటున్న నెటిజన్స్..
Salman Khan : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆయన....
Salman Khan : వామ్మో.. సల్మాన్ ఖాన్ ఏమిటి.. ఇలా అయిపోయాడు.. షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఇటు....
Salman Khan : పాము కాటుకి గురైన సల్మాన్ ఖాన్.. ఆందోళ చెందుతున్న అభిమానులు..
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురైనట్టు తెలుస్తోంది.....
Salman Khan : చిరంజీవి, వెంకీ చిత్రాలలో సల్మాన్ ఖాన్.. కన్‌ఫాం..!
Salman Khan : ఈ మధ్య మన తెలుగు సినిమాలలో బాలీవుడ్ నటులు ఎక్కువ భాగం....
SS Rajamouli : సల్మాన్‌ఖాన్‌ను రాజమౌళి కలిసింది ఇందుకే.. అసలు విషయం ఇదీ..!
SS Rajamouli : ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన తనయుడు ఎస్ఎస్ కార్తికేయ ఇటీవల....
RRR Movie : రాజమౌళికి సల్మాన్ సపోర్ట్.. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ బాధ్యత మోయబోతున్నాడా…!
RRR Movie : ఇండియన్ మోస్ట్ ప్రస్టేజియస్ ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో ఎన్టీఆర్, రామ్....
Salman Khan : సల్మాన్‌ఖాన్, ఐశ్వర్యారాయ్‌ల పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. ఇవే కారణాలు..?
Salman Khan : బాలీవుడ్‌లో ఒకప్పుడు ఐశ్వర్యారాయ్, సల్మాన్‌ఖాన్ ల జంట అంటే చూడముచ్చటగా ఉండేది.....

















