priyanka chopra

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

Thursday, 23 April 2026, 3:27 PM

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్ త‌ర‌చూ ఓ అప్ డేట్ ను అందిస్తూ ప్రేక్ష‌కుల్లో బ‌జ్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా చిత్ర నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ మ‌రో కీల‌క అప్‌డేట్ ఇచ్చారు.

Mahesh Babu and SS Rajamouli shooting for Varanasi movie in Devara underwater sets.

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

Thursday, 16 April 2026, 3:36 PM

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్ దేవ‌ర కోసం నిర్మించిన అండ‌ర్ వాట‌ర్ స‌ముద్ర‌పు సెట్స్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే సినిమాలోని ప‌డ‌వ ఫైట్ సీన్స్ కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో లీకై వైర‌ల‌య్యాయి.

Priyanka Chopra talking about her transition from Bollywood to Hollywood on a podcast.

అందుకే బాలీవుడ్‌ను వదిలేశా.. హాలీవుడ్ వెనుక అసలు నిజం చెప్పిన ప్రియాంక చోప్రా!

Thursday, 19 March 2026, 11:09 AM

భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన సినిమాల్లో పరిమితులు ఉంటాయ‌ని, హాలీవుడ్‌లో సినిమాల విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు ఉండ‌వ‌ని, అందుక‌నే అక్క‌డ ఎలాంటి అవ‌కాశాలు ఉంటాయో తెలుసుకునేందుకు తాను బాలీవుడ్‌ను విడిచిపెట్టి హాలీవుడ్‌కు వెళ్లాన‌ని న‌టి ప్రియాంక చోప్రా తెలియ‌జేసింది.

Priyanka Chopra to be a presenter at the 98th Academy Awards.

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

Tuesday, 10 March 2026, 5:34 PM

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల 15న నిర్వ‌హించ‌నున్నారు. మార్చి 15, 2026 ఆదివారం ఈ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. 98వ అకాడ‌మీ అవార్డులు లేదా ఆస్కార్ అవార్డ్స్ 2026 కార్య‌క్ర‌మాన్ని అట్టహాసంగా నిర్వ‌హించేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు.

Priyanka Chopra discussing Indian food and Mumbai specialties in an interview.

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

Tuesday, 10 March 2026, 12:40 PM

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు. ప్రతి రాష్ట్రం తనకంటూ ప్రత్యేక రుచులు, వంటకాలతో ప్రసిద్ధి చెందింద‌ని, ఒకే ఒక్క వంటకం ద్వారా భారతీయ ఆహార అనుభవాన్ని నిర్వచించడం దాదాపు అసాధ్యమ‌ని అన్నారు.

Nick Jonas and Priyanka Chopra celebrating Holi with colors.

నిక్-ప్రియాంక హోలీ సందడి.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ త్రోబ్యాక్ ఫోటో!

Wednesday, 4 March 2026, 6:05 PM

దేశవ్యాప్తంగా రంగుల పండుగ హోలీ వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్న నేప‌థ్యంలో ప్రముఖ పాప్‌ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ తన భార్య ప్రియాంక చోప్రాతో ఉన్న ఒక ప్రత్యేకమైన హోలీ జ్ఞాపకాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Mahesh Babu and Priyanka Chopra to shoot for Varanasi in Antarctica.

అంటార్కిటికాలో మహేష్ బాబు-ప్రియాంక చోప్రా.. ‘వారణాసి’ మూవీ బిగ్ అప్‌డేట్!

Monday, 2 March 2026, 10:45 AM

సూపర్‌స్టార్ మ‌హేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ వార‌ణాసి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత విపరీత వాతావరణ ప్రాంతాల్లో ఒకటైన అంటార్కిటికాకు వెళ్లనుంది.

SS Rajamouli sharing updates about Varanasi movie featuring Mahesh Babu.

రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్ అప్‌డేట్.. 50 శాతం పూర్తి, రామాయణ ఎపిసోడ్‌పై క్లారిటీ!

Sunday, 15 February 2026, 12:24 PM

ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అనంత‌రం చాలా రోజుల పాటు గ్యాప్ తీసుకున్న ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి త‌న త‌దుప‌రి సినిమాను నిదానంగానే ప్రారంభించినా ప్ర‌స్తుతం షూటింగ్ మాత్రం శ‌ర‌వేగంగానే కొన‌సాగుతున్న‌ట్లు తెలిపారు.

Mahesh Babu with his wife Namrata Shirodkar at an event.

మహేష్ బాబు ‘బెస్ట్ ఫ్రెండ్’ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ స్వయంగా వెల్లడించిన పేరు!

Saturday, 14 February 2026, 5:09 PM

టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న‌ మహేష్‌బాబు వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ అభిమానులకు ఆసక్తికరమే. భారీ పాన్-వరల్డ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ సూపర్‌స్టార్‌ తాజాగా తన జీవితంలో అత్యంత సన్నిహితులు ఎవరో స్వయంగా వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

విడాకుల వార్తలకు ప్రియాంక చెక్.. నిక్ జోనాస్‌పై ప్రేమతో ఎమోషనల్ పోస్ట్!

Saturday, 7 February 2026, 10:58 AM

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ తన అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తూనే వ్యక్తిగత జీవితానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తూ మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దర్శకుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తెరకెక్కిస్తున్న భారీ అంతర్జాతీయ ప్రాజెక్ట్ వార‌ణాసి షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ, తన భర్త గాయకుడు-నటుడు నిక్ జోనాస్ కోసం ప్రత్యేక సమయం కేటాయిస్తోంది.

Next