anchor swetha reddy : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పూన‌మ్ కౌర్ క‌లిసున్న వీడియోలు ఎలా తెస్తాం ? యాంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

October 2, 2021 10:14 AM

anchor swetha reddy : రిప‌బ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుక‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ్యాఖ్య‌లు చేయ‌డం ఏమో గానీ ఆ దుమారం ఇంకా చ‌ల్లార‌నేలేదు. దీనిపై ఇంకా అనేక మంది స్పందిస్తున్నారు. తాజాగా మాజీ యాంక‌ర్‌, బీజేపీ నాయ‌కురాలు శ్వేతా రెడ్డి ఈ విష‌యంపై స్పందించారు. ఆమె ప‌వ‌న్‌, పూన‌మ్‌ల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

anchor swetha reddy : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, పూన‌మ్ కౌర్ క‌లిసున్న వీడియోలు ఎలా తెస్తాం ? యాంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

పోసాని కృష్ణ‌ముర‌ళి రెండో సారి ప్రెస్‌మీట్ పెట్టిన‌ప్పుడు పంజాబీ అమ్మాయి ప్ర‌స్తావ‌న తెచ్చారు. ఆమెను వాడుకుని క‌డుపు చేసి ఆ త‌రువాత అబార్ష‌న్ చేయించి ఆమెకు డ‌బ్బులిచ్చి నోరు మూయించార‌ని, ఆమెకు న్యాయం చేయ‌గ‌ల‌వా ప‌వ‌న్ ? అని పోసాని ప్ర‌శ్నించారు. అయితే పోసాని చేసిన ఈవ్యాఖ్య‌ల‌లో పంజాబీ అమ్మాయి అంటే అంద‌రూ పూన‌మ్ కౌర్ అనే అనుకుంటున్నారు. దీంతో ఈ విష‌యం నిజ‌మే అయి ఉంటుంద‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

కాగా శ్వేతా రెడ్డి ఇదే విష‌య‌మై మాట్లాడుతూ.. పోసాని చెప్పింది నిజ‌మే అయి ఉండ‌వ‌చ్చు, లేదంటే అంద‌రూ పూన‌మ్ గురించే ఎందుకు మాట్లాడుతారు. ఆయ‌న చేసిన ఆరోప‌ణ‌ల‌కు వీడియోల‌ను తేలేం క‌దా.. అంటూ వ్యాఖ్య‌లు చేశారు. అయితే శ్వేతా రెడ్డి చేసిన వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

శ్వేతా రెడ్డి ఇలా మాట్లాడ‌డంపై నెటిజన్లు ఆమెను విమ‌ర్శిస్తున్నారు. ఆడ‌దానివి అయి ఉండి ఒక అమ్మాయిపై ఇలా ఎందుకు కామెంట్లు చేస్తున్నావు ? అని ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ వివాదం ఇప్ప‌ట్లో స‌ద్దుమ‌ణిగేలా క‌నిపించ‌డం లేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now