tollywood news

Shruti Haasan special song in Ram Charan's Peddi movie.

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

Thursday, 23 April 2026, 11:56 AM

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా, ప్ర‌స్తుతం దానికి సంబంధించి చిత్ర యూనిట్ ఓ కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. ఐట‌మ్ సాంగ్ మిన‌హా పెద్ది సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా, ఆ పాట కోసం హీరోయిన్‌ను ఎంపిక చేసే ప‌నిలో ప‌డ్డ చిత్ర యూనిట్ ఎట్ట‌కేల‌కు ఓ న‌టిని సెలెక్ట్ చేసింది.

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

Tuesday, 21 April 2026, 10:12 PM

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని న‌టుడు య‌ష్ తెలిపారు. క‌న్న‌డ చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి వ‌చ్చిన కేజీఎఫ్ 1, 2 సినిమాలు ఆ ఇండ‌స్ట్రీని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేశాయి.

Actor Adivi Sesh speaking at Decoyt movie thank you meet.

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

Saturday, 18 April 2026, 6:32 PM

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు అడివి శేష్ అన్నారు. ఆయ‌న హీరోగా న‌టించిన డెకాయిట్ సినిమా ఇటీవ‌ల రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి టాక్‌తో దూసుకుపోతోంది.

Mahesh Babu and SS Rajamouli shooting for Varanasi movie in Devara underwater sets.

‘దేవర’ సెట్స్‌లో మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్.. రాజమౌళి నిర్ణయం వెనుక అసలు కారణం ఇదే!

Thursday, 16 April 2026, 3:36 PM

మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న వార‌ణాసి చిత్ర షూటింగ్‌ను ప్ర‌స్తుతం జూనియ‌ర్ ఎన్‌టీఆర్ దేవ‌ర కోసం నిర్మించిన అండ‌ర్ వాట‌ర్ స‌ముద్ర‌పు సెట్స్‌లో నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లే సినిమాలోని ప‌డ‌వ ఫైట్ సీన్స్ కొన్ని సామాజిక మాధ్య‌మాల్లో లీకై వైర‌ల‌య్యాయి.

Ram Charan Peddi movie release date postponed to June 2026

మళ్ళీ వాయిదా పడ్డ రామ్ చరణ్ ‘పెద్ది’.. జూన్‌కు వెళ్ళిన మెగా మూవీ! కారణం ఏంటంటే?

Thursday, 16 April 2026, 11:18 AM

రామ్ చ‌రణ్ హీరోగా న‌టిస్తున్న పెద్ది మూవీ విడుద‌ల‌ మ‌రోసారి వాయిదా ప‌డింది. మూవీ అనుకున్న తేదీ ప్ర‌కార‌మే రిలీజ్ అవుతుంద‌ని ఇటీవ‌ల రామ్ చ‌ర‌ణ్ తెలిపారు. సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌కు ఆయ‌న స్పందించారు. కానీ సోష‌ల్ మీడియాలో వ‌చ్చిన వార్త‌లే నిజ‌మ‌య్యాయి.

Renu Desai sharing her memories about Badri and Johnny movies.

‘బద్రి’లో నా దుస్తులు నేనే డిజైన్ చేసుకున్నా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Wednesday, 15 April 2026, 5:58 PM

తాను సినిమాల్లో న‌టించిన స‌మ‌యంలో త‌న దుస్తుల‌ను తానే డిజైన్ చేసుకుని ధ‌రించే దాన్న‌ని న‌టి రేణు దేశాయ్ తెలిపారు. త‌న తొలి సినిమా బ‌ద్రి మూవీ విశేషాల‌ను ఆమె తాజాగా పంచుకున్నారు.

Supriya Yarlagadda talking about Decoyt movie success and its climax.

రిస్క్ చేస్తేనే మంచి సినిమా.. ‘డెకాయిట్’ క్లైమాక్స్‌పై నిర్మాత సుప్రియ ఆసక్తికర వ్యాఖ్యలు!

Tuesday, 14 April 2026, 7:27 PM

మంచి సినిమా కావాలంటే రిస్క్ తీసుకోవాల్సిందేన‌ని నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ అన్నారు. డెకాయిట్ సినిమాకి క్లైమాక్సే కీల‌క‌మ‌ని, ఇప్పుడు ప్రేక్ష‌కులు అంద‌రూ దాని గురించే మాట్లాడుకుంటున్నార‌ని అన్నారు. ఆమె నిర్మాణంలో అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో తాజాగా వ‌చ్చిన చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వ‌ద్ద పాజిటివ్ టాక్‌తో కొన‌సాగుతోంది.

Pawan Kalyan's movie Ustaad Bhagat Singh streaming on Netflix.

పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఓటీటీ డేట్ ఫిక్స్.. ఎక్కడ, ఎప్పటి నుంచి అంటే?

Tuesday, 14 April 2026, 3:21 PM

ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ చిత్రం ఓటీటీల్లో రిలీజ్ అయ్యేందుకు రంగం సిద్ధ‌మైంది. ఈ మేర‌కు చిత్ర యూనిట్ ఒక ప్ర‌క‌ట‌న చేసింది. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా థియేట‌ర్ల‌లో మార్చి 19, 2026న రిలీజ్ కాగా బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ విజ‌యాన్ని సాధించ‌లేక‌పోయింది.

పాత ఫ్లాపులని గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తే బాధగా ఉంటుంది.. కృతి శెట్టి ఎమోషనల్ కామెంట్స్!

Saturday, 11 April 2026, 8:35 PM

తాను గ‌తంలో చేసిన సినిమాలు చాలా వ‌ర‌కు ఫ్లాప్ అయ్యాయి క‌నుక ఇప్పుడు కూడా కొత్త సినిమా గురించి అలాంటి కామెంట్లే చేస్తే బాధ‌గా ఉంటుంద‌ని న‌టి కృతి శెట్టి విచారం వ్య‌క్తం చేసింది. ఆమె తాజాగా న‌టించిన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 10, 2026న థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Chiranjeevi and Sivakarthikeyan reacting to Vijay's movie Jananayagan leak.

విజయ్ ‘జననాయకన్’ లీక్‌పై చిరంజీవి ఎమోషనల్.. పరిశ్రమకు ఇది పెద్ద దెబ్బ అంటూ ఆవేదన!

Friday, 10 April 2026, 6:40 PM

తమిళ స్టార్ నటుడు విజయ్ రాజకీయాల్లోకి పూర్తిగా ప్రవేశించే ముందు నటించిన‌ చివరి చిత్రం జన నాయకన్ తాజాగా ఇంట‌ర్నెట్‌లో లీక్ అవ‌డంపై దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

Next