గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌బుక్ పేజ్‌ హ్యాక్‌.. ఒంటిమీద బ‌ట్ట‌ల్లేని ఫొటోల‌తో..?

Vishnu Priya : తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ. అయితే కొద్ది రోజులుగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.…

Vishnu Priya : విష్ణుప్రియ ఫేస్‌బుక్ పేజ్‌ హ్యాక్‌.. ఒంటిమీద బ‌ట్ట‌ల్లేని ఫొటోల‌తో..?

Vishnu Priya : తెలుగులో పలు షోలు, ఈవెంట్లలో తన గలగల మాటలతో ప్రేక్షకులను ఎంతగానో ఆలరించిన తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ విష్ణుప్రియ. అయితే కొద్ది రోజులుగా యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇందుకు కారణంగా ఈ అమ్ముడు ఇటీవల నటించిన జరీ జరీ పంచ కట్టి అనే సాంగ్ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఉన్న‌ది అంతా డిజిట‌ల్ యుగం అయిపోయింది. ఈ సోష‌ల్ మీడియా యుగంలో ఏ స‌మాచారం చేర‌వేయాల‌న్నా క్ష‌ణాల్లో అప్‌డేట్ చేసేస్తున్నారు.

అయితే ఈ సోష‌ల్ మీడియా వల్ల ఎంత మంచి జ‌రుగుతుందో? అంతే చెడు జ‌రుగుతోంది. కొన్నిసార్లు సెల‌బ్రిటీల అక్కౌంట్ల‌ను కొంద‌రు హ్యాక్ చేసి అశ్లీల ఫొటోలు, కామెంట్లు పెడుతూ వారిని నానా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారు. తాజాగా ప్ర‌ముఖ తెలుగు యాంక‌ర్ భీమినేని విష్ణుప్రియ ఫేస్‌బుక్ అక్కౌంట్‌ను కొంద‌రు హ్యాక‌ర్లు హ్యాక్ చేశారు. విష్ణుప్రియ ఎలాంటి హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కిక్ ఇస్తుందో తెలిసిందే. ఆమె వేసుకునే డ్రెస్సులు, క్లీవేజ్ షోలు మతులు పోగొట్టేస్తూ ఉంటాయి.

Vishnu Priya told that her facebook page has been hacked
Vishnu Priya

కేవ‌లం విష్ణుప్రియ వెండితెర ఛాన్సుల కోస‌మే ఈ రేంజ్‌లో క్లీవేజ్ షోలు, అందాలు ఆరబోస్తూ వ‌స్తోంది. అయితే గ‌త రాత్రి నుంచి ఆమె ఫేస్‌బుక్‌ను హ్యాక్ చేసిన కొంద‌రు సైబ‌ర్ నేర‌గాళ్లు అందులో న్యూడ్ ఫొటోలు షేర్ చేశారు. దీంతో రాత్రి నుంచే ఆమె అభిమానులు ఆ ఫోటోలు చూసి షాక్ అయ్యారు. అయితే ఆమె త‌న ఫేస్‌బుక్ హ్యాక్ అయిన‌ట్టు గుర్తించి.. ఈ విష‌యాన్ని ఇన్ స్టా వేదిక‌గా త‌న ఫాలోవ‌ర్స్‌కు తెలియ‌జేసింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి