ఆదివారం, జూలై 26, 2026
వార్తలు

Vishnu Priya : అందాల‌ను ఆర‌బోస్తూ అదిరిపోయేలా స్టెప్పులు వేసిన విష్ణు ప్రియ‌..!

Vishnu Priya : యాంక‌ర్ల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంక‌ర్ విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమెకు సోష‌ల్ మీడియాలో ఉండే ఫాలోవ‌ర్ల సంఖ్య ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె త‌న…

Vishnu Priya : అందాల‌ను ఆర‌బోస్తూ అదిరిపోయేలా స్టెప్పులు వేసిన విష్ణు ప్రియ‌..!

Vishnu Priya : యాంక‌ర్ల‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్న యాంక‌ర్ విష్ణుప్రియ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమెకు సోష‌ల్ మీడియాలో ఉండే ఫాలోవ‌ర్ల సంఖ్య ఎక్కువే అని చెప్ప‌వ‌చ్చు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె త‌న పోస్టుల‌తో అల‌రిస్తుంటుంది. అందులో భాగంగానే ఈమె తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. అందులో ఈమె డ్యాన్స్ స్టెప్పుల‌ను చూసి నెటిజన్లు మైమ‌రిచిపోతున్నారు.

యాంక‌ర్ విష్ణు ప్రియ లేటెస్ట్‌గా ఓ పాట‌కు స్టెప్పులేసి మ‌రోమారు త‌న‌లో దాగి ఉన్న డ్యాన్స్ ప్ర‌తిభ‌ను చాటుకుంది. ఎప్ప‌టిక‌ప్పుడు ఈమె డ్యాన్స్ వీడియోల‌ను ఇలాగే పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆ వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇక ఈ వీడియో కూడా వైర‌ల్ గా మారింది. ఇందులో ఈమె డ్యాన్స్ చూస్తే కుర్ర‌కారు గుండెల్లో గుబులు పుడుతోంది.

Vishnu Priya latest dance video viral
Vishnu Priya

సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉండే విష్ణు ప్రియ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను కూడా షేర్ చేస్తుంటుంది. ఇత‌ర యాంకర్ల‌లా ఈమెకు పెద్ద‌గా సినిమా అవ‌కాశాలు లేవు. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి