గురువారం, జూన్ 11, 2026
videos

Viral Video : వారెవ్వా.. ఆంటీ ఏం డ్యాన్స్ చేసింది.. ఇర‌గ‌దీసిందిగా.. వీడియో..!

Viral Video : టాలెంట్ అనేది నిజంగా ఎవ‌రి సొత్తూ కాదు. అది పుట్టుక‌తోనే కొంద‌రికి వ‌స్తుంది. అయితే దాన్ని నిరూపించుకునేందుకు మాత్రం స‌రైన వేదిక దొర‌క‌దు. దీంతో అలాంటి వారు, వారి టాలెంట్ మ‌రుగున ప‌డిపోతుంటుంది. కానీ…

Viral Video : వారెవ్వా.. ఆంటీ ఏం డ్యాన్స్ చేసింది.. ఇర‌గ‌దీసిందిగా.. వీడియో..!

Viral Video : టాలెంట్ అనేది నిజంగా ఎవ‌రి సొత్తూ కాదు. అది పుట్టుక‌తోనే కొంద‌రికి వ‌స్తుంది. అయితే దాన్ని నిరూపించుకునేందుకు మాత్రం స‌రైన వేదిక దొర‌క‌దు. దీంతో అలాంటి వారు, వారి టాలెంట్ మ‌రుగున ప‌డిపోతుంటుంది. కానీ సోష‌ల్ మీడియా అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో అలా కాదు. ఎవ‌రి టాలెంట్ అయినా స‌రే బ‌య‌టకు వ‌స్తోంది. త‌మ‌లో దాగి ఉన్న ప్ర‌తిభ‌ను కొంద‌రు త‌మ‌కు తామే బ‌య‌టి ప్ర‌పంచానికి చాటి చెబుతున్నారు. స‌త్తా చాటుతున్నారు. ఇక చాలా మందికి డ్యాన్స్ అంటే ఇష్టంగా ఉంటుంది. కానీ డ్యాన్స్ చేసేందుకు ఆస‌క్తి చూప‌రు.

కొంద‌రు చిన్న‌ప్ప‌టి నుంచే ఇత‌రుల‌ను చూస్తూ డ్యాన్స్ నేర్చుకుంటారు. అలాంటి వారు ఏ పాట‌కు అయినా స‌రే అలవోక‌గా డ్యాన్స్‌లు చేస్తుంటారు. ఇక ఈ ఆంటీ కూడా అలాగే డ్యాన్స్ చేసింది. చూస్తుంటే ఆమె ఏ పాట‌కు అయినా స‌రే డ్యాన్స్ ఇర‌గ‌దీసేలా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె ఓ పాట‌కు డ్యాన్స్ చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. ఈ వ‌య‌స్సులోనూ ఇర‌గ‌దీసేలా డ్యాన్స్ స్టెప్స్ వేసింది. ఆమె స్టెప్స్‌కు హీరోయిన్లు సైతం సాటిరారు.. అంటే అతిశ‌యోక్తి కాదు. ఇక ఈ ఆంటీ డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.

Viral Video woman wonderful dance steps to Hindi song
Viral Video

కాగా ఆమె వీడియోపై నెటిజన్లు అనేక ర‌కాలుగా స్పందిస్తున్నారు. చాలా మంది ఆమె డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు. చాలా బాగా చేశార‌ని అభినందిస్తున్నారు. అయితే ఈమె ఎవ‌రు.. ఎక్క‌డ ఉంటుంది.. అనే వివ‌రాలు మాత్రం తెలియ‌వు. కానీ ఆమె డ్యాన్స్ వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది దీన్ని ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Punam Sushan (@punamsushan)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి