Viral Video : ఆ ఊపుడేంది.. జాతిర‌త్నాలు బ్యూటీలా న‌డుమును వ‌య్యారంగా తిప్పారు.. వీడియో..!

July 27, 2022 8:36 AM

Viral Video : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తున్నారు. దీంతో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుని పేరు సంపాదించేందుకు అనేక మంది ర‌క‌ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే అమ్మాయిలు అయితే విభిన్న‌మైన పోస్టులు పెడుతున్నారు. వాటిల్లో డ్యాన్స్‌లు చేసే పోస్టులే ఎక్కువ‌గా ఉంటున్నాయి. ఈ క్ర‌మంలోనే వారు సోష‌ల్ మీడియాలో త‌మ వీడియోల ద్వారా ట్రెండింగ్‌లో నిలిచేందుకు అనేక ర‌క‌రాల ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. త‌మ టాలెంట్‌కు గ్లామ‌ర్‌ను జోడిస్తున్నారు. త‌మ వీడియోలు వైర‌ల్ అయ్యేలా చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ పాట‌ల‌కు వారు డ్యాన్స్‌లు చేస్తూ నెటిజ‌న్ల‌ను అల‌రిస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో అయితే బెల్లీ డ్యాన్స్‌ల‌కు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ పెరిగింద‌ని చెప్ప‌వ‌చ్చు.

చాలా మంది యువతులు బెల్లీ డ్యాన్స్‌లు చేస్తూ త‌మ టాలెంట్‌ను చూపిస్తున్నారు. దీంతో వారి వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి. ఈ మ‌ధ్యే జాతిర‌త్నాలు బ్యూటీ ఫ‌రియా అబ్దుల్లా బెల్లీ డ్యాన్స్ చేసి అంద‌రినీ షాక్‌కు గురి చేసింది. దీంతో చాలా మంది అమ్మాయిలు ఇలాగే బెల్లీ డ్యాన్స్‌లు చేస్తూ అల‌రిస్తున్నారు. హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామ‌ర్ షో చేయ‌డ‌మే కాకుండా.. డ్యాన్స్‌లు కూడా చేస్తూ షాకిస్తున్నారు. ఇక సోష‌ల్ మీడియాలో ఇలా డ్యాన్స్‌లు చేసి పోస్ట్‌లు పెట్టే వారి సంఖ్య కూడా రోజు రోజుకీ పెరుగుతోంది.

Viral Video girls danced like Faria Abdullah
Viral Video

కాగా ఇద్ద‌ర‌మ్మాయిలు ఇలాగే బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియో ఒక‌టి సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్‌గా మారింది. దీన్ని అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా వీక్షిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో బెల్లీ డ్యాన్స్‌ను చేస్తూ వారు న‌డుమును ఒక రేంజ్‌లో ఊపారు. దీంతో వారి వీడియో సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియోలో ఆ అమ్మాయిల డ్యాన్స్ చాలా బాగుందంటూ నెటిజ‌న్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే చాలా మంది వీరి డ్యాన్స్‌ను ప్ర‌శంసిస్తూ.. వీరి వీడియోను ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment