గురువారం, జూన్ 11, 2026
videos

Viral Video : బెల్లీ డ్యాన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న యువ‌తి.. న‌డుముని నాగుపాములా తిప్పేస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా..

Viral Video : కొంతమంది అమ్మాయిలకు ఎంత డాన్స్ చేయాల‌ని ఉన్నా.. సరైన అవకాశం దొరకదు. కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ కి చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిలు త‌మ డ్యాన్స్,…

Viral Video : బెల్లీ డ్యాన్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న యువ‌తి.. న‌డుముని నాగుపాములా తిప్పేస్తూ చెమ‌ట‌లు ప‌ట్టిస్తోందిగా..

Viral Video : కొంతమంది అమ్మాయిలకు ఎంత డాన్స్ చేయాల‌ని ఉన్నా.. సరైన అవకాశం దొరకదు. కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్స్ కి చక్కని వేదికగా ఉపయోగపడుతుంది. ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిలు త‌మ డ్యాన్స్, న‌ట‌న, కామెడీతో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్నారు. మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు.

పొట్టి డ్రెస్సుల్లో అందాల‌ను ఆర‌బోస్తూ మ‌రింత అందాన్ని చేకూరుస్తున్నారు. స్కిన్ టైట్ డ్రెస్ లు, శారీల్లో అందం, అభినయంతో కట్టిపడేస్తూ సోషల్ మీడియాలో ఫాలోవ‌ర్స్ ని పెంచుకుంటున్నారు. వ‌రుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. జిమ్ సూట్ లో న‌డుము, ఎద అందాల‌ను చూపిస్తూ మ‌తి పోగొడుతున్నారు. హీరోయిన్స్ కి ఏమాత్రం త‌గ్గ‌కుండా ఒంపుసొంపులతో వయ్యారాలు ఒలకబోస్తున్నారు. అంతేకాదు దీంతో వాళ్ళు సోష‌ల్ మీడియాలో చిన్న‌పాటి సెల‌బ్రెటీలుగా మారుతున్నారు.

Viral Video girl danced for song wonderful performance
Viral Video

దీంతో కొంతమంది బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు. ఇప్ప‌టికే ఎంతో మంది సినిమాల్లో, బుల్లితెర‌పై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్ర‌స్తుతం ఓ యువ‌తి చేసిన బెల్లీ డ్యాన్స్ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. స్కిన్ టైట్ బ్లాక్ లెగిన్ వైట్ టాప్ తో న‌డుముని నాగుపాములా తిప్పుతూ కుర్ర‌కారుకి పిచ్చెక్కిస్తోంది. న‌డుమును వ‌య్యారంగా తిప్పుతూ.. బెల్లీ డ్యాన్స్ చేస్తూ మ‌తి పోగొడుతుంది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దీంతో ఆ వీడియోకి ఏకంగా 12 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి..

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి