మంగళవారం, జూన్ 30, 2026
వార్తలు

Varun Tej : మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నాడా ?

Varun Tej : టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం సినిమాల గురించి పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు. కానీ జంట‌ల వివాహం, విడాకుల‌పై చ‌ర్చ‌లు బాగా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల‌పై…

Varun Tej : మెగా హీరో వ‌రుణ్ తేజ్‌ ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోనున్నాడా ?

Varun Tej : టాలీవుడ్ సినిమా ఇండ‌స్ట్రీలో ప్ర‌స్తుతం సినిమాల గురించి పెద్ద‌గా చ‌ర్చ జ‌ర‌గ‌డం లేదు. కానీ జంట‌ల వివాహం, విడాకుల‌పై చ‌ర్చ‌లు బాగా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే నిన్న మొన్న‌టి వ‌ర‌కు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల విడాకుల‌పై చ‌ర్చ జ‌ర‌గ్గా.. ఇప్పుడ‌ది ముగిసిన అధ్యాయంగా మారింది. అయితే తాజాగా మ‌రో హాట్ టాపిక్ వైర‌ల్ అవుతోంది.

Varun Tej  reportedly will marry lavanya tripathi

మెగా హీరో వ‌రుణ్ తేజ్ ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్‌ను సాధించి జోష్ మీద ఉన్నాడు. ఈ క్ర‌మంలోనే ప‌లు వ‌రుస ప్రాజెక్టులతో వ‌రుణ్ తేజ్ బిజీగా ఉన్నాడు. అయితే వ‌రుణ్ తేజ్‌.. హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠిలు ప్రేమ‌లో ఉన్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అందులో భాగంగానే వ‌రుణ్ ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌డానికి కూడా సిద్ధ‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది.

లావ‌ణ్య త్రిపాఠికి ప్ర‌పోజ్ చేసేందుకు వ‌రుణ్ ఏకంగా రూ.25 ల‌క్ష‌ల‌తో ఓ ఉంగ‌రాన్ని కూడా కొన్నాడ‌ట‌. అయితే దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌నా లేదు. గ‌తంలో వీరిద్ద‌రూ క‌ల‌సి ప‌లు మూవీల‌లో న‌టించారు. బుధ‌వారం వ‌రుణ్ తేజ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా స‌ర్‌ప్రైజ్ ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని భావిస్తున్నారు. మ‌రి ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తారా, లేదా.. అన్న‌ది చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి