Sri Reddy : ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌కు శ్రీ‌రెడ్డి స‌పోర్ట్‌.. వాళ్లు పాయింట్ ఫైవ్ గాళ్లు అని కామెంట్స్‌..

August 12, 2022 11:40 AM

Sri Reddy : రీసెంట్ గా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ వీడియో లీక్ కావ‌డం ఎంత సంచ‌ల‌నం రేగిందో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్ర‌భుత్వ‌మే స్పందించాల్సి వ‌చ్చింది. అటు ప్ర‌తిప‌క్షాలు, మీడియా ఆడుకుంటున్నాయి. ఇదే విషయంపై శ్రీ రెడ్డి మాట్లాడుతూ నేను రావడం లేట్ కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. నేను వచ్చాను అంటే ఒక్కొక్కడికీ మోత మోగిపోద్ది అంటూ లైవ్ లోకి వచ్చింది శ్రీరెడ్డి.

తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో శ్రీ రెడ్డి మాట్లాడుతూ చాలామంది నేను ఏ విషయంపై మాట్లాడాలని కోరుకుంటున్నారో ఇప్పుడు అదే విషయం మాట్లాడడానికి లైవ్ లోకి వచ్చాను. ప‌తివ్ర‌త ప‌ర‌మాన్నం వండితే తెల్లారే దాకా చ‌ల్లార‌లేదంట‌. టీడీపీ వాళ్ల వింత పోక‌డ అలాగే ఉందంటూ మండిప‌డింది. నేను మౌనంగా ఉన్నాను కదా అని శత్రువులు రెచ్చిపోతున్నారు. గ్రౌండ్.. బ్యాక్ గ్రౌండ్.. అంటూ మాట్లాడుతున్నారు. వాళ్లకి అంత నచ్చిందో ఏమో కానీ ఆ వీడియో గురించి తెగ చర్చించుకుంటున్నారు.. అంటూ చురకలు అంటించింది శ్రీరెడ్డి.

Sri Reddy  supports MP Gorantla Madhav
Sri Reddy

అసలు ఆ వీడియో నిజంగానే గోరంట్ల మాధవ్ దా ? కాదా ? అన్నది నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే ఆ వీడియో మాధవ్‌దే అనుకుందాం ? అయితే ఏంటి ? అతని పర్సనల్ పార్ట్ అతను చూపించాడు. మీ బాధ ఏంటి ? మీకు అంత నచ్చిందా ? అంటూ బూతులతో రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. ఆయన ప్రైవేట్ పార్ట్ ఆయన చూపించుకున్నాడు. అది కూడా ఆయన ఫోన్‌లో. ఎంపీగా ఆయన బాధ్యతల్ని సక్రమంగా చేయకపోతే విమర్శించండి. టీడీపీలో ఉన్న బ్లూఫిల్మ్ పిచ్చి నా కొడుకులకు మాధవ్ వీడియో బాగా నచ్చినట్టు ఉంది. అందుకే చూసి తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

కొంతమంది పాయింట్ ఫైవ్ గాళ్లు పాయింట్ ఫైవ్ ఛానల్‌లో కూర్చుని పాయింట్ ఫైవ్ కబుర్లు చెప్తున్నారు. వాళ్లందరికీ త్వరలోనే పగలగొడతా. గోరంట్ల మాధవ్ ప్రమేయం లేకుండా వీడియో బయటకు వచ్చింది. ఆయనకు న్యాయం జరిగాలి అంటూ టీడీపీ నేతలకు అలాగే ఆ వీడియోపై ట్రోల్స్ చేసే వారిపై మండిపడింది శ్రీరెడ్డి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now