Sri Reddy : చేప‌ల కూర వండిన శ్రీ‌రెడ్డి.. చూస్తేనే నోట్లో నీళ్లూరిపోతున్నాయిగా.. వీడియో..!

October 1, 2022 4:30 PM

Sri Reddy : సోషల్ మీడియా యూత్ ను తన వైపు తిప్పుకోవాలనుకునే వాళ్లలో ముందు ఉండే వారిలో శ్రీరెడ్డి ఒకరు. ఎప్పుడూ ఏదో ఒక విషయంపై విమర్శలు చేస్తూ వార్తల‌లో ఉంటుంది. మా అసోసియేష‌న్ ముందు శ్రీరెడ్డి చేసిన అర్ద న‌గ్న ప్ర‌ద‌ర్శ‌నతో కాస్టింగ్ కౌచ్ అనే పదాన్ని తెరమీదకు తెచ్చింది ఈ భామే. టాలీవుడ్ బ‌డా ప్రొడ్యూస‌ర్ సురేష్ బాబు కుమారుడు అభిరామ్ తో కొనసాగించిన ప్రేమ క‌లాపాల‌ను బయట పెట్టి త‌నకి న్యాయం చేయమంటూ రోడ్ మీదకి వచ్చింది. శ్రీరెడ్డి.. త‌న‌ని మోసం చేశారంటూ టాలీవుడ్ లో చాలా మందికి సంబంధించిన పోటోలు, వాట్సాప్ మేసేజ్‌ల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది.

శ్రీరెడ్డి ఆరోపించిన వారిలో సింగ‌ర్ శ్రీరామ్ చంద్ర కూడా ఉన్నాడు. ఇక శ్రీరెడ్డి ఈ మధ్య యూ ట్యూబ్ వీడియోస్ మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తుంది. చీర కట్టుకొని పొలాల గట్ల మధ్య కూర్చొని వంటలకు సంబంధించిన వీడియోలు చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి ఘాటు అందాల‌తో హీటెక్కేలా చేస్తూ రుచిక‌ర‌మైన చేప‌ల కూర వండింది. ఒక‌వైపు కూర‌లో మ‌సాలాల‌తో ఘాటెక్కిస్తూ మ‌రోవైపు త‌న అందాల‌తో వేడి పుట్టిస్తుంది. బాబోయ్ శ్రీరెడ్డి అరాచ‌కాన్ని ఎవ్వ‌రూ త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఈ అమ్మ‌డు ర‌చ్చ‌ని చూసి మైమ‌ర‌చిపోతున్నారు.

Sri Reddy cooked fish curry variety taste video
Sri Reddy

ప్ర‌స్తుతం శ్రీరెడ్డి వండిన రుచిక‌మైన చేప‌ల కూర అంద‌రికీ తెగ న‌చ్చేసింద‌ట‌. నెటిజ‌న్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. తెర వెనుక బాగోతాలను బట్టబయలు చేసి.. టాలీవుడ్ రసికరాజుల గుట్టు విప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు యూట్యూబ్ ద్వారా బాగానే సంపాదిస్తుందట. ఆ మ‌ధ్య డిప్రెషన్‌లోకి వెళ్లి మళ్లీ కోలుకున్న శ్రీరెడ్డి ఇప్పుడు విలేజ్ వంటకాలతో గరిటె తిప్పుతూ యూట్యూబ్‌ని షేక్ ఆడిస్తుంది. వంట అంటే ఏదో గరిటె తిప్పడం ఒక్కటే కాదండోయ్.. తన వంట చూసేవాళ్లకి నోరెళ్లబెట్టేలా అందాలు ఆర‌బోస్తూ వ్యూస్ కొల్ల‌గొడుతుంది. శ్రీరెడ్డి అరాచ‌కం ఇటీవ‌ల మాములుగా లేద‌ని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now