గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Regina Cassandra : బయటపడ్డ రెజీనా అందాలు.. మరీ ఇంతలా షో చేయాలా.. అంటూ సెటైర్లు.. వీడియో..

Regina Cassandra : అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం…

Regina Cassandra : బయటపడ్డ రెజీనా అందాలు.. మరీ ఇంతలా షో చేయాలా.. అంటూ సెటైర్లు.. వీడియో..

Regina Cassandra : అ, ఎవరు, నగరం వంటి వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేమైన గుర్తింపు తెచ్చుకుంది రెజీనా కసాండ్ర. ఎస్ఎమ్ఎస్ (శివ మనసులో శ్రుతి) ఫిల్మ్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప్రస్తుతం సినిమాలతోపాటు వెబ్ సిరీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో సానా కష్టం వచ్చిందే మందాకిని అనే ఐటెం సాంగ్ కూడా చేసింది. ప్రస్తుతం రెజీనా, నివేతా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని విడుదలకు సిద్ధంగా ఉంది.

అయితే ఆడియో ఫంక్షన్లలో, ప్రీరిలీజ్ ఈవెంట్లలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేందుకు హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ డ్రెస్సింగ్ లతో ఊరించటం సహజం. కానీ ఏదైనా తేడా జరిగితే.. రహస్య అందాలు బయటపడడం ఖాయం. ఆ మధ్య సౌత్ బ్యూటీ రెజీనాకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. అమితాబ్ ఆంఖేన్ సీక్వెల్ లో రెజీనా ఛాన్స్ కొట్టేసిన సంగతి తెలసిందే. ఈ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ లో రెజీనా కూడా పాల్గొని సందడి చేయటంతోపాటు, స్టేజీ మీద సరదాగా స్టెప్పులు కూడా వేసింది. అక్కడే పెద్ద పొరపాటు జరిగింది.

Regina Cassandra danced in ankhen 2 event old video viral
Regina Cassandra

బాలీవుడ్ కదా అని కాస్త హాట్ డ్రెస్ లో వెళ్లిన రెజీనాకు అదే శాపంగా మారింది. బ్లాక్ కలర్ ట్రాన్స్ ప‌రెంట్‌ గా ఉన్న డ్రెస్ వేసుకెళ్లిన రెజీనా డాన్సు చేస్తుండగా హఠాత్తుగా అది కాస్త పైకి లేవటంతో ఒక్కసారిగా ముందు వెనకా అందాలన్నీ బయటపడ్డాయి. అయినా అవేం పట్టించుకోకుండా నవ్వుతూ స్టెప్పులు కంటిన్యూ చేసిందీ అమ్మడు. అప్పటి వీడియో ఇప్పుడు వైరల్ అవ్వడంతో రెజీనా రహస్య అందాలు చూసిన కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. సో హాట్ అని కొందరు కామెంట్ చేస్తుండగా మరికొందరేమో మరీ ఇంత హాట్ షోనా పాప అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి