బుధవారం, జూలై 8, 2026
వార్తలు

Rakul Preet Singh : ఆహా.. ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌డుమును ఏం తిప్పింది..? వీడియో..!

Rakul Preet Singh : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు తెలుగులో దాదాపు యువ అగ్ర హీరోలు అంద‌రితోనూ యాక్ట్ చేసింది. అయితే కొత్త భామ‌ల మోజులో…

Rakul Preet Singh : ఆహా.. ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌డుమును ఏం తిప్పింది..? వీడియో..!

Rakul Preet Singh : తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు ర‌కుల్ ప్రీత్ సింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ అమ్మ‌డు తెలుగులో దాదాపు యువ అగ్ర హీరోలు అంద‌రితోనూ యాక్ట్ చేసింది. అయితే కొత్త భామ‌ల మోజులో ఈమెకు ఆఫ‌ర్లు త‌గ్గాయి. కానీ బాలీవుడ్‌లో మాత్రం య‌మా బిజీగా ఉంది. వ‌రుస ఆఫ‌ర్ల‌తో మ్యాజిక్ చేస్తోంది. ఈమె బాలీవుడ్‌లో న‌టిస్తున్న సినిమాలు హిట్ కూడా కావ‌డం లేదు. కానీ ఆఫ‌ర్లు మాత్రం వ‌స్తూనే ఉన్నాయి. నిజంగా ఈమెది అదృష్ట‌మ‌నే చెప్ప‌వ‌చ్చు. ఇక సోష‌ల్ మీడియాలోనూ ర‌కుల్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంద‌న్న సంగ‌తి తెలిసిందే.

సోష‌ల్ మీడియాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఈ మ‌ధ్య కాలంలో పెద్ద‌గా యాక్టివ్‌గా ఉండ‌డం లేదు. కానీ అప్పుడ‌ప్పుడు అదిరిపోయే పోస్టుల‌ను మాత్రం షేర్ చేస్తుంటుంది. ఇక తాజాగా ఆమె ఓ బాలీవుడ్ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించింది. అందాల‌ను ఆర‌బోతూ న‌డుమును విల్లులా తిప్పుతూ ర‌కుల్ చేసిన డ్యాన్స్‌ను చూస్తుంటే మ‌తులు పోతున్నాయి. ఈమె గ్లామ‌ర్ షోకు యువ‌త ఫిదా అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Rakul Preet Singh latest dance video viral
Rakul Preet Singh

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఈమె ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది. ఈమె న‌టించిన అటాక్‌, ర‌న్‌వే 34 చిత్రాలు ఈ మ‌ధ్యే రిలీజ్ అయ్యాయి. కానీ బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీలు నిరాశ‌ప‌రిచాయి. ఇక ఛ‌త్రివాలి, మిష‌న్ సిండ్రెల్లా, థాంక్ గాడ్ వంటి చిత్రాల్లో ఈమె యాక్ట్ చేస్తోంది. మ‌రి ఈ చిత్రాలైనా హిట్ అవుతాయా.. లేక ర‌కుల్‌కు నిరాశ‌ను మిగుల్చుతాయా.. అన్న‌ది వేచి చూస్తే తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి