గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Pavitra Lokesh : కొత్త గర్ల్ ఫ్రెండ్ తో నరేష్.. పవిత్ర లోకేష్ పై మోజు తీరినట్టేనా..?

Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్‌ పర్సనల్‌ టాపిక్‌ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్‌ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్‌ అయ్యింది. గత కొన్ని…

Pavitra Lokesh : కొత్త గర్ల్ ఫ్రెండ్ తో నరేష్.. పవిత్ర లోకేష్ పై మోజు తీరినట్టేనా..?

Pavitra Lokesh : సీనియర్ నటుడు నరేష్‌ పర్సనల్‌ టాపిక్‌ ఇప్పుడు పబ్లిక్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. నటుడు నరేష్‌ నాలుగో పెళ్ళి.. ఇటు తెలుగు నాట, అటు కన్నడ చిత్రసీమలో ట్రెండింగ్ టాపిక్‌ అయ్యింది. గత కొన్ని రోజులుగా వీళ్ల డేటింగ్ మ్యాటర్ మీడియాలో ఎలా వైరల్ అవుతుందో తెలిసిందే. పవిత్రకు ఆల్ రెడీ పెళ్లై పిల్లలు ఉన్నారు. కానీ, నరేష్ దగ్గర ఉండే డబ్బు మోజులో పడి భర్త.. పిల్లల్ని దూరం చేసుకుంది. ఇక నరేష్ అయితే.. 1 కాదు 2 కాదు.. ఏకంగా 3 పెళ్లిలు చేసుకుని.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రోల్ అవుతున్నాడు.

ఇలాంటి టైంలోనే నరేష్-పవిత్రా లోకేష్ మధ్య ఉన్న సీక్రేట్ రిలేషన్ షిప్ బయటపడింది. దీంతో వాళ్ళు తమ రహస్య బంధం గురించి ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే.. వాళ్ళకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని.. జస్ట్ లివింగ్ రిలేషన్ షిప్ లోనే ఉన్నాం అంటూ పెద్ద బాంబ్ పేల్చారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నరేష్, పవిత్ర లోకేష్ కు దూరంగా ఉన్నట్లు సినీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దానికి కారణం ఆయన కొత్త గర్ల్ ఫ్రెండ్. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Pavitra Lokesh and Naresh reportedly separated
Pavitra Lokesh

అయితే సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. నరేష్ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ మోజులో పవిత్ర లోకేషన్ ని దూరం పెట్టినట్లు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీకి చెందిన ఫేడ్ అవుట్ సీనియర్ హీరోయిన్ తో నరేష్ కొత్త బంధం ఏర్పరచుకుంటున్నారని.. సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే పవిత్ర లోకేష్ గానీ, నరేష్ గాని దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. నిజం చెప్పాలంటే మీడియాలో వాళ్ళ పేర్లు వైరల్ అయ్యాక నరేష్, పవిత్ర లోకేష్ బయట కనిపించిన దాఖలాలే లేవు. మరి చూడాలి ఈ కొత్త గర్ల్ ఫ్రెండ్ రూమర్ పైన నరేష్ ఎలా స్పందిస్తాడో..!

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి