వంగి వంగి ఎద అందాలను వడ్డిస్తున్న మెగాడాటర్‌ నిహారిక.. ఇదేం పోయే కాలం అంటూ ఫ్యాన్స్ ఫైర్‌..!

September 25, 2022 11:19 AM

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది. నిర్మాత‌గా కూడా కొన్ని వెబ్ సిరీస్‌ల‌ను నిర్మించింది. హీరోయిన్‌గా సిల్వ‌ర్ స్క్రీన్‌పై త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంది. హీరోయిన్‌గా ఈమెకు ఆశించినస్థాయిలో గుర్తింపు రాక‌పోవ‌డంతో డిజిట‌ల్‌, బుల్లి తెర‌పైనే ఫోక‌స్ పెట్టింది. ఇటీవల చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహం చేసుకుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది నిహారిక కొణిదెల. పెళ్లి తర్వాత ఆమె ఫ్రీ బర్ద్ లా వ్యవహరిస్తుందని చెప్పవచ్చు.

మెగా డాటర్‌ తాజాగా హాట్‌ ఫోటోలను షేర్‌ చేసింది. అందాల విందు చేస్తూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పోస్ట్ చేసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే ఆ ఫోటోల్లో ఆమె ఇచ్చిన పోజులు హాట్‌ టాపిక్‌ గా మారాయి. అందులో నిహారిక బ్లూ డ్రెస్‌లో గ్లామర్‌ షో చేసింది. వంగి వంగి మరీ ఎద అందాలు చూపిస్తుంది నిహారిక. క్లీవేజ్‌ అందాల విందుతో మెగా ఫ్యాన్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. ఈ వీకెండ్‌ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.

niharika konidela latest photos mega fans angry on her

సాధారణంగా హీరోయిన్లు ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తుంటారు. కానీ నిహారిక ఇలా చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. అయితే డై హార్డ్ మెగా ఫ్యాన్స్ మాత్రం దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదేం పోయేకాలం అంటూ కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి అయ్యాక కూడా నీకు ఇలాంటివి అవసరమా అని విమర్శిస్తున్నారు. అంతేకాదు పోస్ట్ చేసే ముందు వెనకా ముందు చూసుకోవాలని, ఇంతగా తెగించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ కామెంట్లతో విరుచుపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now