గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Neha Sharma : ఎద అందాలతో మతులు పోగొడుతున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ.. వైరల్ అవుతున్న వీడియో..!

Neha Sharma : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి సినిమా చిరుత. చిరుత చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహాశర్మ. తొలి చిత్రమే సక్సెస్ ని అందుకోవడంతో నేహా శర్మకి మంచి…

Neha Sharma : ఎద అందాలతో మతులు పోగొడుతున్న చిరుత హీరోయిన్ నేహా శర్మ.. వైరల్ అవుతున్న వీడియో..!

Neha Sharma : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి సినిమా చిరుత. చిరుత చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నేహాశర్మ. తొలి చిత్రమే సక్సెస్ ని అందుకోవడంతో నేహా శర్మకి మంచి గుర్తింపు వచ్చింది. మొదటి చిత్రం సక్సెస్ తోనే నేహా శర్మకు తిరుగులేదు అంటూ అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ 2007లో చిరుత చిత్రం రిలీజ్ అయినా కూడా దాదాపు రెండు సంవత్సరాల వరకు ఎలాంటి ఆఫర్లను అందుకోలేకపోయింది. తర్వాత 2009లో వరుణ్ సందేశ్ కుర్రాడు చిత్రం చేసినా కూడా నేహాకి సరైన గుర్తింపు అందలేదు.

ఇక తెలుగు ఇండస్ట్రీతో లాభం లేదు. ఇక్కడే ఉంటే నా కెరీర్ ఆగిపోతుందని భావించి ముంబైకి మకాం మార్చేసింది. క్రాక్ చిత్రంతో బాలీవుడ్ తెరపై పరిచయమయ్యింది. బాలీవుడ్‌లో కొన్ని సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ పెద్ద సినిమా అవకాశాలు మాత్రం స్టార్ నటుల కూతుర్లు తన్నుకోవడంపై నేహా మండిపడింది. కొందరికి నటించడం రాకపోయినా యాక్టింగ్ అవకాశాలు వస్తాయి అంటూ పరోక్షంగా అనిల్ కపూర్ ముద్దుల తనయ సోనమ్ కపూర్ ని ఘాటుగా విమర్శించి ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది.

Neha Sharma latest gym workout video viral
Neha Sharma

నేహా శర్మలో చిరుత చిత్రం టైంలో కన్నా ఇప్పుడు బాగా మార్పు వచ్చింది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని, వీడియోస్ ని సోషల్ మీడియా వేదికగా అప్‌డేట్ చేస్తూ అభిమానులకు ఫుల్ జోష్ ను పంచుతోంది. తాజాగా నేహా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. పింక్ కలర్ ఔట్ ఫిట్ ధరించి తన ఎద అందాలతో ఆ వీడియోనే హైలైట్ చేసింది. నేహా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంటి.. నేహా లో ఇంత అందం దాగి ఉందా.. అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తూ నేహా అందాలకు మతులు పోగొట్టుకుంటున్నారు.

https://youtu.be/QEO-tiR5inA

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి