శనివారం, జూలై 4, 2026
వార్తలు

Neha Sharma : నేహా శర్మ అందాల దాడి.. త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

Neha Sharma : సోష‌ల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ‌ల అందాల దాడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అనేలా ర‌చ్చ చేస్తున్నారు. బాలీవుడ్ నటి నేహా శర్మ, ఆమె సోదరి ఐషా శర్మ..…

Neha Sharma : నేహా శర్మ అందాల దాడి.. త‌ట్టుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే..!

Neha Sharma : సోష‌ల్ మీడియాలో అందాల ముద్దుగుమ్మ‌ల అందాల దాడి ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌రిని మించి మ‌రొక‌రు అనేలా ర‌చ్చ చేస్తున్నారు. బాలీవుడ్ నటి నేహా శర్మ, ఆమె సోదరి ఐషా శర్మ.. వారి బోల్డ్ ఫొటోషూట్ లతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంటారు. గతంలో ఇద్దరు సోదరీమణులు కలిసి అనేక‌ ఫోటోషూట్స్ కూడా చేశారు. ఒకవైపు ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఈ బోల్డ్ స్టైల్‌ని కొందరు ఇష్టపడుతుండగా, కొందరు వారిద్దరినీ ట్రోల్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేహా శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి.

Neha Sharma latest black color dress and drink photos viral
Neha Sharma

ఇందులో ఎద‌ అందాల‌తో కుర్ర‌కారుని కన్ను తిప్పుకోకుండా చేస్తోంది. ఎద‌ అందాలు ఆరబోస్తూ నేహా శర్మ ఇచ్చిన ఫోజులు వర్ణనాతీతంగా ఉన్నాయి. తన స్టన్నింగ్ అందాలతో నేహా శర్మ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. దీంతో నెటిజన్లు ఈ ఫోటోలని ఒక రేంజ్ లో వైరల్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా మెగా పవర్ స్టార్ రాంచరణ్ డెబ్యూ మూవీ చిరుత ఘనవిజయం సాధించింది. రామ్ చరణ్ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోయే చిత్రం అది. ఆ చిత్రంలో రాంచరణ్ ఫైట్స్, డాన్స్ లు ఒకెత్తయితే.. హీరోయిన్ నేహా శర్మ అందాలు మరో ఎత్తు. నేహా శర్మని తెలుగు అభిమానులు అంత తేలిగ్గా మరచిపోలేరు.

నేహా శర్మ అందానికి, అందాల ఆర‌బోత‌కు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత కొద్ది రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్, అభిమానులకు దగ్గరగా ఉండే నేహా శర్మ, ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో కేక పెట్టిస్తోంది. ఈ అమ్మ‌డు పిక్ పెట్టిందంటే అది కొద్ది సెక‌న్స్‌లోనే వైర‌ల్ అవుతుంటుంది. సినిమాల క‌న్నా సోష‌ల్ మీడియా ద్వారానే మంచి క్రేజ్ అందుకుంది నేహా.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి