Manohari Song : బాహుబ‌లి మనోహ‌రి పాట‌కు ఈమె ఊపిన ఊపుడుకు.. హీరోయిన్లు కూడా ప‌నిచేయ‌రు.. వీడియో..!

June 2, 2022 2:44 PM

Manohari Song : ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన చిత్రం బాహుబ‌లి. ఈ మూవీ రెండు పార్ట్‌లుగా విడుద‌ల కాగా.. బాహుబ‌లి 2వ పార్ట్‌కు క‌లెక్ష‌న్లు బాగా వ‌చ్చాయి. హిందీ మార్కెట్‌లో ఇప్పటి వ‌ర‌కు అత్య‌ధిక క‌లెక్ష‌న్ల‌ను వ‌సూలు చేసిన మూవీగా బాహుబ‌లి 2 రికార్డుల‌ను సృష్టించింది. మొన్నీ మ‌ధ్య కేజీఎఫ్ 2 విడుద‌లైన‌ప్ప‌టికీ బాహుబ‌లి 2 మార్క్‌ను అందుకోలేక‌పోయింది. బాహుబ‌లి 2 భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ఒక మైలురాయికి చేరుకున్న చిత్రంగా నిలిచిపోయింది. ఇందులో ప్ర‌భాస్‌, రానా, అనుష్క శెట్టి, త‌మన్నా కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించారు. అయితే బాహుబ‌లి 2లో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడు.. అన్న విష‌యాన్ని తెలుసుకునేందుకే చాలా మంది ఆ మూవీని చూశారు.

ఇక బాహుబ‌లి మొద‌టి పార్ట్ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించింది. ఇందులో పాట‌లు అంద‌రికీ న‌చ్చాయి. బాహుబ‌లి యాక్ష‌న్ సీన్ల‌తోపాటు త‌మ‌న్నా అందాలు ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌పరిచాయి. ఇక ఈ మూవీలో వ‌చ్చిన మ‌నోహ‌రి అనే పాట యూత్‌కు ఎంత‌గానో క‌నెక్ట్ అయింది. ముగ్గురు ముద్దుగుమ్మ‌లు ఈ పాట‌కు డ్యాన్స్ చేసి అల‌రించారు. అయితే ఓ యువ‌తి ఈ పాట‌కు అద్భుత‌మైన రీతిలో డ్యాన్స్ చేసింది. మ‌నోహ‌రి హిందీ వెర్ష‌న్‌కు ఆమె డ్యాన్స్ చేసి అల‌రించింది.

Manohari Song young woman danced viral video
Manohari Song

అయితే పాట‌లో కన్నా ఎంతో అద్భుతంగా ఆమె డ్యాన్స్ చేయ‌డం విశేషం. ముఖ్యంగా న‌డుమును వంచి ఆమె ఊపిన ఊపుడుకు యువ‌త మైమ‌రిచిపోతున్నారు. అందాల‌ను ఆర‌బోస్తూ ఆమె చేసిన డ్యాన్స్ ఎంతో మందిని అల‌రిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. హీరోయిన్ల‌కు ఏమాత్రం తీసిపోని రీతిలో నడుమును ఊపుతూ ఆమె డ్యాన్స్ చేయ‌డం విశేషం. దీంతో ఈ వీడియో ఎంత‌గాఏనో ఆక‌ట్టుకుంటోంది. చాలా మంది ఇప్ప‌టికే ఈ వీడియోను ఆస‌క్తిగా వీక్షించారు. సామాజిక మాధ్య‌మాల్లోనూ ట్రెండ్ అవుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment