Kiara Advani : అందాలన్నింటినీ బయట పెట్టిన కియారా అద్వానీ.. ఒక రేంజ్‌లో రెచ్చిపోయిందిగా..!

May 26, 2022 1:42 PM

Kiara Advani : నటి కియారా అద్వానీ తెలుగులో నటించింది కొన్ని చిత్రాల్లోనే. కానీ తెలుగు ప్రేక్షకులకు ఈ భామ ఎంతో పరిచయం అయింది. ఇక ప్రస్తుతం తెలుగులో రామ్‌ చరణ్‌ పక్కన ఈమె నటిస్తోంది. ఈ మూవీకి శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే మరోవైపు ఈమె హిందీలోనూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె లేటెస్ట్‌గా హిందీలో భూల్‌ భలయ్యా 2లో నటించింది. అయితే సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే కియారా.. అందులో చేసే గ్లామర్‌ షో మామూలుగా ఉండదు. ఈమె అందాల ఆరబోతలో ఇతర హీరోయిన్ల కన్నా ముందు వరుసలోనే ఉంటుందని చెప్పవచ్చు. ఈమె చేసే గ్లామర్‌ షో ఒక రేంజ్‌లో ఉంటుంది.

ఇక కియారా అద్వానీ తాజాగా చేసిన ఫొటోషూట్‌కు చెందిన ఫొటోలను షేర్‌ చేసింది. వాటిల్లో ఆమె ఎద అందాలను ప్రదర్శిస్తూ రెచ్చిపోయింది. ఆమె గ్లామర్‌ షోకు అందరి మతులు పోతున్నాయి. అసలే సమ్మర్‌ హీట్‌ అంటే.. కియారా తన అందాల ప్రదర్శనతో మరింత హీట్‌ను పెంచేసింది. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్‌ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

Kiara Advani latest white color dress photos viral
Kiara Advani

ఇక కియారా సినిమాల విషయానికి వస్తే.. జగ్‌జుగ్ జియో, గోవిందా నామ్‌ మేరా అనే హిందీ మూవీల్లో నటిస్తోంది. ఇవి షూటింగ్‌ పూర్తి చేసుకున్నాయి. అయితే రామ్‌ చరణ్‌తో చేస్తున్న మూవీ మాత్రం షూటింగ్‌ కొనసాగుతోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ అవుతుందని తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now