Kiara Advani : ఉల్లిపొర దుస్తుల‌తో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ క‌వ్విస్తున్న కియారా..!

April 30, 2022 6:42 PM

Kiara Advani : భ‌ర‌త్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన అందాల ముద్దుగుమ్మ కియారా అద్వానీ. నటిగా మెరిసి పోవాలని భావించి తొలుత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కియారా. ఆమె అసలు పేరు ఆలియా అద్వానీ కాగా ఇండ‌స్ట్రీలో ఆలియా భ‌ట్ ఉండ‌డంతో త‌న పేరుని కియారా అద్వానీగా మార్చుకుంది. తొలుత మోడలింగ్ చేసిన తర్వాత బాలీవుడ్ లో ఫగ్లీ అనే సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. తెలుగులో పెద్ద‌గా గుర్తింపు రాక‌పోవ‌డంతో బాలీవుడ్ కు చెక్కేసిన ఈ ముద్దుగుమ్మ అక్క‌డ త‌న హ‌వాను చూపిస్తోంది.

Kiara Advani latest light green color dress photos viral
Kiara Advani

ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు దక్కించుకుంది కియారా. ఈ సినిమాతో మంచి గుర్తింపు రావ‌డంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. ప్రియుడు సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి నటించిన షేర్షా చిత్రంతో విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. రియల్‌ లైఫ్‌ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై సక్సెస్‌ టాక్‌ని తెచ్చుకుంది. ప్రస్తుతం కియారా భూల్ భుల‌య్యా 2, అలాగే జగ్‌ జుగ్‌ జీయో, మిస్టర్‌ లేలే చిత్రాల్లో నటిస్తోంది. అయితే భూల్ భుల‌య్యా 2 విడుద‌ల‌కి సిద్ధంగా ఉన్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్స్‌కి వెరైటీ డ్రెస్‌ల‌లో సంద‌డి చేస్తోంది.

తాజాగా కియారా అద్వానీ స్ట‌న్నింగ్ లుక్ లో మెరిసింది. క్లీవేజ్ షోతోపాటు థైస్ షో చేస్తూ మెస్మరైజ్ చేసింది. స‌డెన్‌గా చూస్తే బ‌ట్టలు ధ‌రించిందా లేదా అనే అనుమానం కూడా క‌లుగ‌క మాన‌దు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అందాల‌తో థ్రిల్‌కి గురి చేసే ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌ల త‌న బ్రేక‌ప్ విష‌యంలో వార్త‌ల‌లో నిలిచింది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రాకి బ్రేక‌ప్ చెప్పిందని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఆమె ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చింది. మీరు ఎవరినైనా మరిచిపోవాలని అనుకుంటున్నారా ? అని ఓ విలేక‌రి కియారాను ప్రశ్నించాడు. దీనికి స్పందించిన ఆమె నా జీవితంలో నేను ఇప్పటి వరకు కలిసిన ప్రతి ఒక్కరు నాకు ఇంపార్టెంటే. ఎవరినీ మరిచిపోవాల్సిన అవసరం నాకు రాలేదు.. అంటూ తెలివిగా సమాధానం ఇచ్చింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now