గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Jabardasth Naresh : వామ్మో.. బూస్ట్ ఇస్తా అంటూ అందరి ముందే నరేష్ కు ముద్దులు పెట్టిన ఫైమా!

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఎంతో…

Jabardasth Naresh : వామ్మో.. బూస్ట్ ఇస్తా అంటూ అందరి ముందే నరేష్ కు ముద్దులు పెట్టిన ఫైమా!

Jabardasth Naresh : బుల్లితెరపై ప్రసారమవుతూ ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ కార్యక్రమం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా ఎంతో మంది కమెడియన్లు మంచి గుర్తింపు సంపాదించుకొని ప్రస్తుతం కెరియర్లో దూసుకుపోతున్నారు. ఈ కార్యక్రమంలో మొదట్లో ఆడవాళ్లు పాల్గొనే వారు కాదు.. మగవారే ఆడవాళ్ళ వేషధారణలో స్కిట్ లు చేసేవారు.

Faima with Jabardasth Naresh latest cash promo viral
Jabardasth Naresh

ప్రస్తుతం ఈ కార్యక్రమంలో లేడీ కమెడియన్స్ కూడా సందడి చేస్తున్నారు. ఫైమా, వర్ష, రోహిణి వంటి వారు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్స్ పలు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి జబర్దస్త్ కమెడియన్స్ హాజరై ఎంతో సందడి చేశారు.

క్యాష్ కార్యక్రమంలో పైమా, నరేష్ అల్లరి మామూలుగా లేదనే  చెప్పాలి. క్యాష్ కార్యక్రమంలో భాగంగా ఫైమా.. నరేష్ కి ముద్దు పెట్టడం హైలెట్ గా మారింది. పొట్టి నరేష్ కు బూస్ట్ ఇస్తా అంటూ ఫైమా వెళ్లి తనకు బలవంతంగా కిస్ పెట్టడంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి