Divi : జీన్స్ డ్రెస్‌లో అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..!

February 8, 2022 10:36 PM

Divi : బిగ్ బాస్ షోలో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్ల‌కు ఏదో ఒక విధంగా ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. వారికి ఆ షో ద్వారా పాపులారిటీ రావ‌డంతో వారు దాన్ని స‌ద్వినియోగం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే కొంద‌రికి మాత్రం ఎలాంటి అవ‌కాశాలు రావ‌డం లేదు. దీంతోపాటు వారు సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్‌ను ఆక‌ట్టుకునే విధంగా ఏమీ చేయ‌డం లేదు. అలాంటి వారిలో బిగ్ బాస్ ఫేమ్ దివి ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు.

Divi latest denim jeans dress photos viral
Divi

బిగ్ బాస్ షోలో పాల్గొన్న అనంత‌రం ఈమె త‌న‌కు వ‌చ్చిన పాపులారిటీని అంత పెద్ద‌గా ఉప‌యోగించుకోలేద‌నే చెప్పాలి. ఈమెకు కొన్ని ఆఫ‌ర్లు అయితే వ‌చ్చాయి. అయితే వాటిలో ఈమె ఎలా న‌టిస్తుంద‌న్న‌ది ఆసక్తిక‌రంగా మారింది. ఇక దివి సోష‌ల్ మీడియాలోనూ పెద్ద యాక్టివ్ గా ఉండ‌డం లేదు. ఇత‌ర న‌టీమ‌ణులు ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను షేర్ చేస్తున్నారు. కానీ దివి మాత్రం ఈ విష‌యంలో కాస్త వెనుక‌బ‌డింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ఈమె తాజాగా షేర్ చేసిన ఫొటోలు హీట్‌ను పెంచుతున్నాయి. స్కై బ్లూ క‌ల‌ర్ టాప్‌, డెనిమ్ షార్ట్స్ ధ‌రించి తొడ అందాల‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఈమె షేర్ చేసిన ఈ ఫొటోలు వైర‌ల్‌గా మారాయి.

ఇక దివి ఓ ఓటీటీ యాప్‌కు చెందిన షోలో న‌టిస్తుండ‌గా.. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాద‌ర్ లో న‌టించే చాన్స్ కొట్టేసింది. అందులో ఈమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment