Dimple Hayathi : గ్లామ‌ర్ షో ఎఫెక్ట్‌.. మూవీ చాన్స్ కొట్టేసిన‌ ఖిలాడి భామ డింపుల్ హ‌య‌తి..!

February 12, 2022 9:20 AM

Dimple Hayathi : డింపుత్ హ‌య‌తి మంచి జోరు మీద ఉంది. ఆమె న‌టించిన ఖిలాడి మూవీ తాజాగా విడుదల కాగా.. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ మంచి టాక్‌నే సంపాదించింది. అలాగే ఈ అమ్మ‌డి అందాల ప్ర‌ద‌ర్శ‌న స‌రేస‌రి. దీంతో ఆమెకు ఓ మూవీలో చాన్స్ వ‌చ్చింది. గోపీచంద్ స‌ర‌స‌న ఈ అమ్మ‌డు న‌టించ‌నుంది.

Dimple Hayathi reportedly got offer to act in Gopichand movie
Dimple Hayathi

ఖిలాడి మూవీ ప్ర‌మోష‌న్స్ మాత్ర‌మే కాకుండా.. ఈ మూవీలో డింపుల్ హ‌య‌తి చేసిన అందాల ప్ర‌ద‌ర్శ‌న అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం ఇలాంటి గ్లామ‌ర్ షో చేసే హీరోయిన్ల‌కే ఆఫ‌ర్లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. అందులో భాగంగానే డింపుల్ హ‌య‌తికి ఈ ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని అనుకోవ‌చ్చు.

శ్రీ‌నివాస్ అనే నిర్మాత నిర్మించ‌నున్న గోపీచంద్ మూవీలో డింపుల్ హ‌య‌తి న‌టిస్తుంద‌ని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక స‌మాచారం లేదు. ఈ వివ‌రాల‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టిస్తుంద‌ని స‌మాచారం. ఏది ఏమైనా.. త‌న గ్లామ‌ర్ షోతో డింపుల్ హ‌య‌తి ఓ మూవీ ఆఫ‌ర్‌ను కొట్టేసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment