మంగళవారం, జూలై 7, 2026
వార్తలు

Viral Video : లెహంగా డ్రెస్ లో యువతి మాస్ డాన్స్.. కుర్రకారు ఉక్కిరిబిక్కిరి.. వీడియో వైర‌ల్‌..

Viral Video : యూట్యూబ్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రాం.. ఇలా ఏది ఓపెన్​ చేసినా కుప్పలు తెప్పలుగా.. రీల్స్​, షార్ట్​ వీడియోలే. క్రేజీగా ఉండే ఆ షార్ట్​ వీడియోలను చూస్తూ పోతే.. సమయం, ఇంటర్​నెట్​ డాటా రెండూ ఇట్టే కరిగిపోతుంటాయి.…

Viral Video : లెహంగా డ్రెస్ లో యువతి మాస్ డాన్స్.. కుర్రకారు ఉక్కిరిబిక్కిరి.. వీడియో వైర‌ల్‌..

Viral Video : యూట్యూబ్​, ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రాం.. ఇలా ఏది ఓపెన్​ చేసినా కుప్పలు తెప్పలుగా.. రీల్స్​, షార్ట్​ వీడియోలే. క్రేజీగా ఉండే ఆ షార్ట్​ వీడియోలను చూస్తూ పోతే.. సమయం, ఇంటర్​నెట్​ డాటా రెండూ ఇట్టే కరిగిపోతుంటాయి. అటు చూసేవాళ్లు కూడా షార్ట్​ అండ్​ స్వీట్​గా ఉండే వీడియోలకే ఎక్కువ మొగ్గు చూపుతుండటం.. తీసేవాళ్లకూ పెద్ద కష్టంగా లేకపోవటం.. మొత్తానికి రీల్స్​కి మార్కెట్​లో క్రేజీ డిమాండ్​ ఉంది. దీంతో చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వయసుతో సంబంధం లేకుండా స్టెప్పులతో అదరగొడుతున్నారు.

అమ్మాయిలు త‌మ డ్యాన్స్, న‌ట‌న, కామెడీతో ఆక‌ట్టుకుంటున్నారు. మాస్, క్లాస్, క్లాసిక్ అని తేడా లేకుండా దుమ్ము లేపుతున్నారు. ట్రెండింగ్ సాంగ్స్ తో అద‌ర‌గొడుతున్నారు. మరి కొంతమంది బెల్లీ డ్యాన్స్ తో ఆకట్టుకుంటున్నారు. వ‌రుస ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుండగా అవి క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి. దీంతో వాళ్ళు సోష‌ల్ మీడియాలో చిన్న‌పాటి సెట‌బ్రెటీలుగా మారుతున్నారు. అంతేకాదు కొంతమంది బుల్లితెర‌పై, సినిమాల్లో అవ‌కాశాలు కొట్టేస్తున్నారు.

Viral Video girl danced for mass beat song
Viral Video

ఇప్ప‌టికే ఎంతోమంది సినిమాల్లో, బుల్లితెర‌పై మెరిసి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఇదిలా వుండగా ప్ర‌స్తుతం ఓ యువ‌తి చేసిన డాన్స్ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. లెహంగా డ్రెస్ లో మాస్ డాన్స్ చేసి కుర్రకారు మతిపోగొడుతుంది. నడుము ఒంపుసొంపులతో మది దోచేస్తుంది. ఎద అందాల విందు వడ్డిస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బీట్ కు అనుగుణంగా హావాభావాలు పలికిస్తూ.. క్యూట్ స్మైల్ తో సూపర్ ఫాస్ట్ డ్యాన్స్ సెప్టులు వేస్తూ అదరగొట్టింది. ఇది చూసిన నెటిజన్లు యువతి డాన్స్ కి ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Gunturpilla (@gunturpilla)

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి