India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home వార్తా విశేషాలు

పవన్ భార్యగా నిత్యామీనన్.. అధికారికంగా వెల్లడించిన చిత్రబృందం..

Sailaja N by Sailaja N
Thursday, 30 September 2021, 8:33 PM
in వార్తా విశేషాలు, సినిమా
Share on FacebookShare on Twitter

కొంతకాలం విరామం తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే రీ ఎంట్రీ ద్వారా వచ్చిన “వకీల్ సాబ్” ప్రేక్షకులను ఎంతగానో సందడి చేసిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రస్తుతం పవర్ స్టార్ క్రిష్ దర్శకత్వంలో “హరహర వీరమల్లు “అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో మలయాళం సూపర్ హిట్ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్‌ను” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ సరసన నిత్యమీనన్ సందడి చేయనున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించారు. ఇందులో పవన్ భార్యగా నిత్య నటిస్తున్నట్లు తెలిపారు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో రానా ఒక రిటైర్డ్ ఆర్మీ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఇక రానాకు జోడిగా ఐశ్వర్య రాజేష్ సందడి చేయనున్నారు.మలయాళంలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన ఈ సినిమాకు తెలుగులో “పరశురామ కృష్ణ మూర్తి” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags: ayyappanum koshiyumnubhimanithya menonnithya minanpawan kalyantelugu cinema newstollywoodటాలీవుడ్తెలుగు సినిమా వార్త‌లునిత్య‌మీన‌న్‌ప‌వ‌న్ క‌ల్యాణ్‌
Previous Post

అయ్యో పాపం.. ఆదుకునే వారేరీ.. ఈయ‌న ప‌రిస్థితి క‌డు ద‌య‌నీయం..!

Next Post

Infinix 40X1: 40 ఇంచుల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ.. ధ‌ర రూ.19వేలు మాత్ర‌మే..

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

వార్తా విశేషాలు

Samantha : స‌మంత తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి దూరం కానుందా..?

by Sailaja N
Wednesday, 1 December 2021, 1:38 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
ఆరోగ్యం

Sesame Seeds Laddu : శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు.. ఈ ల‌డ్డూను రోజుకు ఒక‌టి తింటే.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..

by Usha Rani
Wednesday, 24 August 2022, 8:13 AM

...

Read more
క్రికెట్

స‌చిన్ టెండుల్క‌ర్‌కు క‌రోనా.. ఇంట్లోనే చికిత్స‌..

by IDL Desk
Saturday, 27 March 2021, 2:16 PM

...

Read more
ఆరోగ్యం

Natural Remedies : పురుషుల స‌మ‌స్య‌ల‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన మెడిసిన్లు ఇవి.. ఎలా ఉప‌యోగించాలంటే..?

by IDL Desk
Saturday, 4 March 2023, 8:44 AM

...

Read more
వార్తా విశేషాలు

Mohan Babu : అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్ పై మోహ‌న్ బాబు అత్యాచార య‌త్నం చేశారా ? అస‌లు ఏం జ‌రిగింది ?

by Editor
Friday, 29 July 2022, 1:05 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.