India Daily Live
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
No Result
View All Result
India Daily Live
Home జ్యోతిష్యం & వాస్తు

Sparrows : మీ ఇంట్లోకి పిచుక‌లు ప‌దే ప‌దే వ‌స్తున్నాయా.. దాన‌ర్థం ఏమిటో తెలుసా..?

IDL Desk by IDL Desk
Sunday, 21 May 2023, 7:49 PM
in జ్యోతిష్యం & వాస్తు, వార్తా విశేషాలు
Share on FacebookShare on Twitter

Sparrows : మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా. దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. మరి ఆ వివరాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. కొన్ని సార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు, జంతువులు వచ్చే స్తుంటాయి. అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భ‌య‌పడుతుంటారు. పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట. పిచ్చుకలు జంటగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉన్నట్లు చెబుతారు. ఒక వేళ ఆ ఇంట్లో కళ్యాణం జరిగిన వారు ఉంటే వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తిస్తుందని చెబుతారు.

అలాగే చాలా మంది కాకిని అశుభంగా భావిస్తుంటారు. కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి. కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు కాకి తల పైన తడితే ఏదో అశుభం జరగబోతోందని సూచన. అలాగే గుడ్లగూబను చూసి చాలా భయపడుతూ ఉంటారు. అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం. ఎవరింట్లోకి అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మీ యోగం పట్టబోతోంద‌ని అర్థం. అలాగే కొన్ని సార్లు ఇంట్లోకి పాములు వస్తుంటాయి. ఇలా దూరడం వల్ల ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం. కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిద‌ని చెబుతుంటారు. ఇలా కట్టుకోవడం వల్ల ధన యోగం ఉంటుందని ఆ కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపో తుందని చెబుతారు.

Sparrows coming to your home then know what happens
Sparrows

చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లులు తిరుగుతూ నే ఉంటాయి. వీటిని చూసి మనం చాలా భయపడి పోతుంటాం. కానీ ఇవి గోడల పైన ఉండే క్రిమి కీటకాలను తిని మనకు మంచి చేస్తాయని చెబుతున్నారు. అలాగే వాస్తు పరంగా కూడా బల్లి ఇంట్లో ఉండడం చాలా మంచిదట. అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి. ఇలా రావడం వల్ల కూడా మంచిదేనని చెబుతున్నారు. పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతోందని అర్థంగా భావించాలి. తేలు జెర్రి ఇంట్లోకి రావడం మంచిది కాదు. ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని, అనారోగ్య హేతువు అని భావించాలి. వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి.

అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటే సీతాకోకచిలుకలు ఇంట్లో కి వస్తూ వుంటాయి. సీతాకోకచిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే లక్ష్మీ యోగం కూడా పడుతుంద‌ని చెబుతున్నారు. లక్ష్మీ యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, సంతోషం, మనశ్శాంతి, సంతానం వంటివి కూడా మనిషికి అవసరమైనవే. ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు. ఒకరికి ఏదైనా ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు అదే నిజమైన ఘనత‌గా భావించాలి.

https://youtube.com/watch?v=ETtmYFeqeP4

Tags: Sparrows
Previous Post

మాంసాహారం తిన్న త‌రువాత ఆల‌యానికి వెళ్ల‌వ‌చ్చా.. ప్ర‌సాదం తిన‌వ‌చ్చా..?

Next Post

Musk Melon : బీపీని అసలు రానివ్వదు.. రక్తనాళాలను కడిగేస్తుంది..!

Related Posts

Jobs

డిగ్రీ చ‌దివిన వారికి శుభ‌వార్త‌.. బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో ఉద్యోగాలు..

Sunday, 2 March 2025, 2:33 PM
Jobs

యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సువ‌ర్ణ అవ‌కాశం.. 2691 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌..

Saturday, 22 February 2025, 10:19 AM
Jobs

భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో ఉద్యోగాలు.. వివ‌రాలు ఇవే..!

Friday, 21 February 2025, 1:28 PM
Jobs

బ్యాంక్ ఆఫ్ బ‌రోడాలో 4500 పోస్టులు.. జీతం నెల‌కు రూ.64వేలు..

Thursday, 20 February 2025, 5:38 PM
Jobs

టెన్త్ చ‌దివిన వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు..

Tuesday, 18 February 2025, 5:22 PM
Jobs

ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు.. నెల‌కు రూ.40వేలు జీతం.. ఇంట‌ర్ అర్హ‌త‌తో..!

Monday, 17 February 2025, 9:55 PM

POPULAR POSTS

ఆధ్యాత్మికం

Teeth : దంతాలు ఊడిపోయిన‌ట్లు క‌ల వ‌చ్చిందా.. అయితే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

by Sravya sree
Sunday, 17 September 2023, 3:53 PM

...

Read more
ఆధ్యాత్మికం

ప్రతి రోజూ ఈ ధన్వంతరి మంత్రాన్ని పఠించండి.. వ్యాధులు నయం అవుతాయి..!

by IDL Desk
Tuesday, 18 January 2022, 8:20 PM

...

Read more
వినోదం

Anasuya : బెడ్‌పై ప‌డుకొని ర‌చ్చ చేస్తున్న అన‌సూయ‌.. అందాల ఆర‌బోత‌లో త‌గ్గేదేలే..!

by Sunny
Monday, 20 December 2021, 10:26 AM

...

Read more
ఆధ్యాత్మికం

ఈ స్తోత్రాన్ని చదువుకుంటే.. ఎంతటి అనారోగ్య సమస్య నుండి అయినా బయటపడవ‌చ్చు..!

by Sravya sree
Tuesday, 29 August 2023, 10:42 AM

...

Read more
ఆరోగ్యం

Ulavalu : వీటిని రోజూ తీసుకుంటే చాలు.. కిడ్నీల్లో రాళ్లు ఉండ‌వు.. కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది..!

by Sravya sree
Tuesday, 7 November 2023, 9:49 PM

...

Read more
Jobs

సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. నెల‌కు జీతం రూ.85వేలు..

by IDL Desk
Sunday, 16 February 2025, 9:55 PM

...

Read more
  • About Us
  • Contact Us
  • Privacy Policy

© BSR Media. All Rights Reserved.

No Result
View All Result
  • వార్తా విశేషాలు
  • Jobs
  • స‌మాచారం
  • బిజినెస్ ఐడియాలు
  • ఆరోగ్యం
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు

© BSR Media. All Rights Reserved.