Vi : వొడాఫోన్ ఐడియా (వీఐ) క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌..!

December 13, 2021 8:11 PM

Vi : టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (వీఐ) త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. హంగామా మ్యూజిక్‌తో భాగ‌స్వామ్యం అయిన వీఐ సంస్థ త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా మ్యూజిక్ స‌ర్వీస్‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలోనే వీఐ క‌స్ట‌మ‌ర్లు ఉచితంగా హంగామా మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవ‌ల‌ను ఉప‌యోగించుకోవ‌చ్చు.

Vi vodafone idea customers can get bumper offer

వొడాఫోన్ ఐడియాకు చెందిన ప్రీపెయిడ్‌, పోస్ట్ పెయిడ్ క‌స్ట‌మ‌ర్లు 6 నెల‌ల పాటు హంగామా మ్యూజిక్ ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్‌ను ఉచితంగా పొంద‌వ‌చ్చు. దీంతో ఆ యాప్‌లో ఎలాంటి యాడ్స్ లేకుండా మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకోవ‌చ్చు. హంగామా యాప్ లో మ్యూజిక్ 20 భాష‌ల్లో ల‌భిస్తోంది. అనేక పాట‌లు ఉంటాయి. అలాగే క‌స్ట‌మ‌ర్లు 52 లైవ్ డిజిట‌ల్ కాన్స‌ర్ట్స్‌కు ఉచితంగా హాజ‌రు కావ‌చ్చు.

ఇక వీఐ క‌స్ట‌మ‌ర్ల‌కు ఉచితంగా హంగామా ప్రీమియం స‌బ్‌స్క్రిప్ష‌న్ ల‌భిస్తుంది క‌నుక వారు పాట‌ల‌ను ఎన్నింటినైనా డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అలాగే ఉచితంగా కాల‌ర్ ట్యూన్స్‌ను కూడా సెట్ చేసుకోవ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment