sunrisers hyderabad
కమిన్స్ వచ్చినా కిషనే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హర్భజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత మాజీ ఆఫ్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నారు. ఇషాన్ కిషన్ నాయకత్వం కొనసాగిస్తేనే సన్ రైజర్స్ మరిన్ని విజయాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
అభిషేక్ శర్మకు అన్యాయం.. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీపై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అభిషేక్ శర్మకు కాకుండా ఇషాన్ కిషన్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించడం తనను నిరాశకు గురి చేసిందని అభిషేక్ కోచ్, మాజీ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్ అన్నారు. స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎంతో కాలంగా జట్టుతో ఉండడమే కాకుండా జట్టు కోసం మ్యాచ్ లలో కఠినంగా శ్రమిస్తున్న అభిషేక్‌ను కాదని, కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్‌కు కెప్టెన్సీ అప్పగించడం సరికాదని
ఎస్ఆర్‌హెచ్ ఓటమికి కారణం అదే.. ఇర్ఫాన్ పఠాన్ షాకింగ్ అనాలసిస్!
బ్యాటింగ్‌లో పవర్ ప్లేలో ఎదురైన సమస్యలు, ప్రభావవంతం కాని బౌలింగ్ వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు ఐపీఎల్ 2026 ప్రారంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) చేతిలో ఓటమి పాలైందని భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
IPL 2021 : సన్ రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్.. వార్నర్‌కు మద్దతు..
IPL 2021 : కరోనా కారణంగా వాయిదా పడ్డ ఐపీఎల్ 2021 రెండో దశ ప్రస్తుతం....
ఐపీఎల్ 2021: హైదరాబాద్ కు ఇంకో ఓటమి.. రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం..
ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 28వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్....
ఐపీఎల్ 2021: మళ్లీ ఓడిన హైదరాబాద్.. చెన్నై ఘన విజయం..
ఢిల్లీలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 23వ మ్యాచ్‌లో చెన్నై సూపర్....
ఐపీఎల్ టీ20: ఉత్కంఠ పోరులో హైదరాబాద్‌పై ఢిల్లీ గెలుపు..!
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్....
ఐపీఎల్ 2021: ఎట్టకేలకు హైదరాబాద్ బోణీ.. పంజాబ్‌పై గెలుపు..
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 14వ మ్యాచ్‌లో సన్ రైజర్స్....
ఐపీఎల్ 2021: తీరు మార్చుకోని హైదరాబాద్.. ముంబై గెలుపు..!
చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 9వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్....

















