prabhas
ప్రభాస్ ‘ఫౌజీ’ లీకులకు చెక్.. ఫ్యాన్స్‌కు మేకర్స్ సీరియస్ వార్నింగ్! చట్టపరమైన చర్యలు తప్పవు..
ఇటీవలి కాలంలో చాలా వరకు సినిమాలకు గాను షూటింగ్ స్పాట్ నుంచే హీరోలు లేదా ఇతర నటీనటులకు చెందిన ఫొటోలు, వీడియోలు లీకవుతున్నాయి. చిత్ర యూనిట్‌లోని కొందరు వాటిని లీక్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్రంపై దాని ప్రభావం పడుతోంది.
శ్రీరామ నవమి వేళ మారుతి క్రేజీ అప్‌డేట్.. ‘రాజా సాబ్’ ఫ్లాప్ తర్వాత కొత్త సినిమా!
దేశవ్యాప్తంగా ప్రజలు శ్రీరామనవమి వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఎక్కడ చూసినా శ్రీసీతారాముల కల్యాణ ఉత్సవాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. సెలబ్రిటీలు సైతం ఈ కల్యాణోత్సవాల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలను తమ సోషల్ ఖాతాల్లో షేర్ చేస్తూ అభిమానులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
‘కల్కి 2’ షూటింగ్ ప్రారంభం.. శంకర్ పల్లిలో కీలక షెడ్యూల్!
కల్కి 2898 ఏడీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కనున్న కల్కి 2 సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నగర శివార్లలో ఉన్న శంకర్‌పల్లిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో కల్కి 2 చిత్ర షూటింగ్‌ను మేకర్స్ ప్రారంభించారు.
ప్రశాంత్ వర్మ పౌరాణిక చిత్రం నుంచి ప్రభాస్ అవుట్?
ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో విస్తృతమైన కథనాలు, సినిమాటిక్ యూనివర్స్ ఆలోచనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుల్లో ప్రశాంత్ వర్మ ఒకరు. అయితే తాజాగా ఆయన పేరు చర్చకు వస్తున్న తీరు మాత్రం భిన్నంగా ఉంది. భారీ విజన్‌కు బదులుగా నిలిచిపోయిన ప్రాజెక్టులు, నటులు తప్పుకోవడం, ఆర్థిక భేదాభిప్రాయాలపై వార్తలు వినిపిస్తున్నాయి.
షూటింగ్ లో ప్రభాస్ కు గాయం.. ట్రోలర్స్ నోళ్లు మూయిస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్!
రాజా సాబ్ విడుదల సమయంలో ప్రభాస్‌పై పలు ప్రతికూల కథనాలు తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని పాటలు, యాక్షన్ సన్నివేశాల్లో ఫేస్-స్వాప్ షాట్లు ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం తీవ్ర విమర్శలు చేసింది.
మాళవిక మోహనన్ ‘డూప్’ ఒక మగాడా? ‘రాజా సాబ్’ ఫైట్ సీన్ వెనుక అసలు విషయం.. షాక్ అవుతున్న ఫ్యాన్స్!
దర్శకుడు మారుతి తెరకెక్కించిన హారర్ కామెడీ చిత్రం ది రాజా సాబ్ లో హీరోయిన్ మాళవిక మోహనన్ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో ఆమె పలు యాక్షన్ సన్నివేశాల్లో నటించింది.
జపాన్ మ్యాగజైన్‌పై ప్రభాస్ సెన్సేషన్.. తొలి భారతీయ నటుడిగా సరికొత్త రికార్డ్!
2023లో జపాన్‌కు చెందిన ప్రముఖ మ్యాగజైన్ అనాన్ కవర్‌పై రామ్ చరణ్, జూనియర్ ఎన్‌టీఆర్ కలిసి దర్శనమిచ్చినప్పుడు అది తెలుగు సినిమా చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్ఆర్ఆర్ విజయంతో జపాన్ ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఈ జోడీ, తెలుగు సినిమా జపాన్ పాప్ కల్చర్‌లోకి అధికారికంగా ప్రవేశించిందనే సంకేతాన్ని ఇచ్చింది.
దసరా బరిలో ప్రభాస్ ‘ఫౌజీ’? రిలీజ్ డేట్‌పై నెట్టింట క్రేజీ ప్రచారం.. మేకర్స్ ఏమంటున్నారంటే?
రెబల్ స్టార్ ప్రభాస్ తొలిసారి క్రియేటివ్ డైరెక్టర్ హను రాఘవపూడితో చేతులు కలిపిన భారీ యాక్షన్ చిత్రం ఫౌజీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్, టైటిల్ పోస్టర్లు సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి.

















