Akshay Kumar

Akshay Kumar in Bhoot Bangla movie trailer directed by Priyadarshan.

అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ ట్రైలర్ వచ్చేసింది.. 14 ఏళ్ల తర్వాత ప్రియదర్శన్‌తో మ్యాజిక్!

Monday, 6 April 2026, 5:35 PM

ఎట్టకేలకు ఎదురుచూపులకు తెరపడింది. దర్శకుడు ప్రియ‌ద‌ర్శ‌న్ తెరకెక్కించిన అక్ష‌య్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా ట్రైలర్ విడుదలైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ హారర్-కామెడీ చిత్ర ట్రైలర్ 3 నిమిషాల పాటు పూర్తి వినోదాన్ని అందించింది.

Akshay Kumar and Dimple Kapadia offering prayers at Mahakaleshwar temple.

‘భూత్ బంగ్లా’ కోసం అక్షయ్ కుమార్ పూజలు.. అత్త డింపుల్‌తో కలిసి మహాకాళ్ దర్శనం!

Wednesday, 1 April 2026, 3:36 PM

బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియ‌ద‌ర్శ‌న్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ కామెడీ చిత్రం ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదల కానుంది.

Akshay Kumar and Wamiqa Gabbi at a promotional event for Bhoot Bangla.

హీరోయిన్లతో ఏజ్ గ్యాప్‌పై అక్షయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. ‘హాలీవుడ్‌లో లేనిది ఇక్కడేంటి?’

Wednesday, 25 March 2026, 7:17 PM

సినిమాల్లో సీనియ‌ర్ హీరోల‌తో యంగ్ హీరోయిన్లు న‌టించ‌డం స‌హ‌జ‌మే. భార‌తీయ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన అన్ని భాష‌ల్లోనూ ఎప్ప‌టి నుంచో ఈ పంథా కొన‌సాగుతూ వ‌స్తోంది. ఎప్ప‌టిక‌ప్పుడు ప్రేక్ష‌కులు ఈ విష‌యం ప‌ట్ల సీనియ‌ర్ హీరోల‌ను విమ‌ర్శిస్తూనే ఉంటారు.

Akshay Kumar sharing his fitness and eating habits on a game show.

స్పూన్లు వద్దు.. చేత్తో తింటేనే ఆ మజా! అక్షయ్ కుమార్ డైట్ సీక్రెట్ వైరల్..

Saturday, 21 March 2026, 6:09 PM

ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న‌శైలిని పాటించ‌డ‌మే కాకుండా, రోజూ క‌ఠిన డైట్‌, వ్యాయామ నియ‌మాల‌ను పాటించ‌డంలో బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ఎల్ల‌ప్పుడూ ముందే ఉంటారు. ఆయా విష‌యాల్లో ఫ్యాన్స్ ఆయ‌న‌ను ప్ర‌శంసిస్తుంటారు కూడా. ఆయ‌న షూటింగ్‌ల‌కు కూడా టైముకు చేరుకుంటారు.

Akshay Kumar speaking at Mumbai Clean League event about fuel crisis.

గ్యాస్ కొరత భయం.. అక్షయ్ కుమార్ భార్య ముందస్తు ప్లాన్! ఎలక్ట్రిక్ స్టవ్స్ ఆర్డర్..

Tuesday, 17 March 2026, 8:32 PM

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు. ముంబైలో జరిగిన బీఎంసీ నిర్వహించిన ముంబై క్లీన్ లీగ్ కార్యక్రమం సందర్భంగా ఈ విషయంపై మాట్లాడారు.

Abhishek Sharma gifting his World Cup final match bat to Akshay Kumar.

వరల్డ్ కప్ ఫైనల్ బ్యాట్‌ను అక్షయ్‌కు గిఫ్ట్ ఇచ్చిన అభిషేక్ శర్మ.. ఎందుకంటే?

Sunday, 15 March 2026, 10:44 PM

భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు బహుమతిగా అందించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌కు రికార్డు విజయం అందించడంలో అభిషేక్ కీలక పాత్ర పోషించాడు.

Mrunal Thakur talking about Akshay Kumar's advice in a News18 interview.

అక్షయ్ కుమార్ చెప్పిన ఆ మాటలే నా జీవితాన్ని మార్చేశాయి: మృణాల్ ఠాకూర్

Tuesday, 24 February 2026, 9:29 PM

న‌టుడు అక్ష‌య్ కుమార్ గ‌తంలో త‌న‌కు చెప్పిన మాట‌లు ఎంతో ప్రేర‌ణ‌గా నిలిచాయ‌ని న‌టి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవ‌ల ఆమె న్యూస్‌18కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో త‌న కెరీర్‌, బాడీ షేమింగ్ వంటి అంశాల‌పై ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.