Yashika Anand : వామ్మో.. ఏంద‌య్యా ఇది.. ఎప్పుడూ ఇలా చూడ‌లా..!

May 9, 2022 3:49 PM

Yashika Anand : య‌షికా ఆనంద్‌. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఈ అమ్మ‌డి గురించి అంత‌గా తెలియ‌దు. కానీ త‌మిళ ప్రేక్ష‌కుల‌కు బాగా ప‌రిచ‌య‌మే. అక్క‌డ బిగ్ బాస్ షో ద్వారా మ‌రింత పాపుల‌ర్ అయింది. అప్ప‌ట్లో ఈమె ఓ యాక్సిడెంట్‌లో త‌న స్నేహితురాలిని కోల్పోయి తీవ్ర విషాదంలోకి కూరుకుపోయింది. త‌రువాత య‌థావిధిగా త‌న కెరీర్‌లో ముందుకు కొన‌సాగుతోంది. అయితే సోష‌ల్ మీడియాలో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు. ఈమె అందులో పోస్ట్ చేసే ఫొటోలు కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంటాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా కొన్ని ఫొటోల‌తో మ‌ళ్లీ ర‌చ్చ చేస్తోంది.

Yashika Anand latest orange pink color dress photos trending
Yashika Anand

య‌షికా ఆనంద్‌ది ఢిల్లీ. కానీ త‌మిళ సినీ ఇండ‌స్ట్రీలో సెటిల్ అయింది. ప‌లు సినిమాల్లోనూ న‌టించింది. ప్ర‌స్తుతం కొన్ని సినిమాల్లో చేస్తోంది. అయితే సోష‌ల్ మీడియాలో ఈమె ఎల్ల‌ప్పుడూ త‌న అందాల ఆర‌బోత ఫొటోల‌ను షేర్ చేస్తుంటుంది. ఈ అమ్మ‌డి గ్లామ‌ర్ షోకు ఎవ‌రైనా స‌రే ఫిదా కావ‌ల్సిందే. అంత‌లా అందాల‌ను ఆర‌బోస్తుంటుంది.

లేటెస్ట్‌గా య‌షికా ఆనంద్ ఓ ఫొటోషూట్ చేసి దాని ఫొటోల‌ను పోస్ట్ చేసింది. వాటిల్లో ఆమె ఆరెంజ్ – పింక్ క‌ల‌ర్ చీర‌ను ధ‌రించి ఎద అందాల‌ను ఆర‌బోస్తూ ర‌చ్చ రచ్చ చేసింది. దీంతో ఆమె ఫొటోలు వైర‌ల్‌గా మారాయి. ఇక య‌షికా ఆనంద్ ప్ర‌స్తుతం ప‌లు వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇవ‌న్ థ‌న్ ఉథ‌మ‌న్‌, రాజా భీమ‌, పంబాట్టం, స‌ల్ఫ‌ర్‌, భ‌గీర‌, సిరుతై శివ‌, బెస్టీ, ది లెజెండ్ అనే మూవీల‌తో ఈ అమ్మ‌డు బిజీగా ఉంది. అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో మాత్రం ఇలా గ్లామ‌ర్‌ను ఒల‌క‌బోస్తుంటుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment